కాజల్ అభిమానులపై శంకర్ బాంబు విసిరాడు

ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ఇండియన్ 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఇండియన్ చిత్రానికి సీక్వెల్. మేకర్స్ నిన్న రాత్రి ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించి, అది పెద్ద హిట్ అయింది. అనిరుధ్ సంగీత దర్శకుడు. అయితే కాజల్ అభిమానులపై దర్శకుడు శంకర్ బాంబు పేల్చాడు. కాజల్ అగర్వాల్ కమల్ హాసన్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది మరియు ఆమెకు అవకాశం … Read more

’మిల్కీ బ్యూటీ’ అంటూ తమన్నాతో చిరు చేసిన రొమాన్స్ అదుర్స్..

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, మహానటి కీర్తీ సురేష్, సుశాంత్ అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమా నుంచి తాజాగా 3వ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిందీ చిత్రబృందం. ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ తమన్నా పెదవి పట్టుకుని మరీ రొమాన్స్ చేశారు చిరు. ఈ పాట ఆద్యంతం ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారనే అంశం ఆధారంగా సాగడం, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, వినసొంపైన మ్యూజిక్‌తో అభిమానులంతా … Read more

మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ వచ్చేస్తున్న భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక  అంటూ సాగే రెండో పాట విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది మూవీ టీం. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ సాగే ఈ పాట కూడా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నట్లుగానే అనిపిస్తోంది. ఈ రెండు లైన్స్ విన్న అభిమానులు పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే పూర్తి పాటను రేపు … Read more

చిరు లీక్స్‌తో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతున్న భోళా శంకర్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక  అంటూ సాగే రెండో పాట విడుదల ద్వారా నిన్నటి వరకు ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ చిత్రం మరోసారి ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి చిరు లీక్స్ పేరిట ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోనే దీనికి కారణం. దాదాపు నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో చిరంజీవి భోళా శంకర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం చిరు విడుదల … Read more

జామ్ జామ్ అంటూ అదరగొట్టే పార్టీ సాంగ్‌తో వచ్చేసిన భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక  అంటూ సాగే రెండో పాట విడుదల చేసింది మూవీ టీం. డప్పేసుకో.. దరువేసుకో.. వవ్వారే అదిరే పాటేస్కో.. అంటూ ఒక పార్టీ సెలబ్రేషన్ మోడ్‌లో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతుంది. ‘జామ్ జామ్.. జామ్ జామ్.. జజ్జనక.. తెల్లార్లు ఆడదాం తయ్యితక్కా’ అంటూ మళ్లీ మళ్లీ సంగీత ప్రియులంతా తిరిగి ఆలపించేంత చక్కని సాహిత్యంతో, ఎనర్జటిక్ మ్యూజిక్‌తో ఈ పాటను వినసొంపుగా … Read more

తమన్నా బోల్డ్ సీన్స్‌లో చేయడానికి కారణం ఇదేనా??

తమన్నా.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ తానమేంటో నిరూపించుకుందీ తమన్నా. పరిశ్రమల సహనటీమణుల పోటీని తట్టుకుంటూనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసుకుందీ మిల్కీ బ్యూటీ. 13 ఏళ్ల వయసులో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిందీ సుందరి. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లతో … Read more