‘ఈగల్’ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ !
గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మన మాస్ మహారాజా రవితేజ తన కొత్త మూవీ ‘ఈగల్’ తో ఎలాగైనా హిట్ కొట్టాలని మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వచ్చిన అప్ డేట్లు ఈ సినిమాపై భారీ అంచనాలని కురిపిస్తున్నాయి. మరోవైపు, చిత్రయూనిట్ రిలీజ్ కు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంది. ఇది ఇలా ఉండగా, రీసెంట్ గా ‘ఆడు మచ్చా’ అనే ఫస్ట్ పాటను రిలీజ్ … Read more