బేబీలో ఆ పాత్ర చేయడానికి వైష్ణవి మొదట అంగీకరించలేదట..

వైష్ణవీ చైతన్య.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎటు చూసినా.. వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు ఇదే. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బేబీ’ సినిమాతో కాసుల వర్షం కురిపిస్తూ ఇండస్ట్రీని షేక్ చేసేస్తోందీ బ్యూటీ. ఒక యూట్యూబర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, నటిగా తనని తాను నిరూపించుకోవాలని గత ఎనిమిదేళ్లుగా శ్రమిస్తూనే వచ్చిందట. అయితే అందుకు సరైన అవకాశం ‘బేబీ’ రూపంలో రావడంతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది ఈ … Read more

తమన్నా బోల్డ్ సీన్స్‌లో చేయడానికి కారణం ఇదేనా??

తమన్నా.. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటీ. కేవలం తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం చిత్రాల్లోనూ నటిస్తూ తానమేంటో నిరూపించుకుందీ తమన్నా. పరిశ్రమల సహనటీమణుల పోటీని తట్టుకుంటూనే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ మార్క్‌ని సెట్ చేసుకుందీ మిల్కీ బ్యూటీ. 13 ఏళ్ల వయసులో ‘శ్రీ’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిందీ సుందరి. ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్‌లతో … Read more