Mega 157:మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి… ఈసారి ఎవరితోనే తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే చాలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా తెగ ఎగ్జైట్ అవుతుంటారు. ముఖ్యంగా ఆయన సినిమా సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.   అందుబింబిసార … Read more

చిరు తల్లి అంజనమ్మ పుట్టినరోజు ఫొటోస్ వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత చాలా మంది మెగా ఫ్యామిలీ నుండి హీరోలు అయిపోయారు. మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి తల్లి అంజనమ్మ గురించి కూడా అందరికీ తెలుసు. #anjanamma చిరంజీవి తల్లి అంజనమ్మ పుట్టినరోజు వేడుకల్ని మెగా ఫ్యామిలీ ఘనంగా జరిపారు. సోమవారం అనగా నేడు అంజనా దేవి పుట్టిన రోజు. … Read more

NXT మూవీ చిరంజీవితో తీస్తా అంటున్న సందీప్ వంగ

యానిమల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ ఈ సందర్భంగా డల్లాస్ లో తెలుగు వారిని కలిశాడు .అక్కడ క్రౌడ్ చూసి నెటిజన్ల షాక్ అవ్వాల్సిందే వారు సందీప్ వంగ మీద చూపించే క్రేజ్ అంతా ఇంతా కాదు .     సందీప్ వంగ చిరంజీవి కి వీర అభిమాని అని తెలిసిందే సందీప్ మెగాస్టార్ ఫానిసిం గురించీ మళ్ళీ వివరించే పనే లేదు చిన్నప్పుడు ఇంట్లో చిరు, పవన్ కళ్యాణ్ సినిమాలే … Read more

సినిమాలో తన దుస్తులు తానే డిజైన్ చేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల లిస్ట్ చెప్పమంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా పేరు ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దేవకన్యగా, అతిలోకసుందరిగా అందాల నటి శ్రీదేవి నటించగా; జగదేకవీరునిగా, ఒక టూర్ గైడ్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. 1990లో విడుదలైన ఈ సినిమా 33 ఏళ్లు పూర్తైనా దీనికి ఉన్న చరిష్మా మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరడం లేదు. అందుకే … Read more

ఆ పాట షూటింగ్‌లో చిరంజీవి గారి డెడికేషన్ నా కళ్లారా చూశా.. తమన్నా

తెలుగు సినీ పరిశ్రమలో 17 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఈ మాట బాగా వర్తిస్తుంది. సాధారణంగా కథానాయికలు చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక వరుసగా అవకాశాలు వచ్చినంత వరకు పని చేయడం.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకోవడం.. షరా మామూలే. హీరోలకు వయసు పైబడినా ఆరాధించే అభిమానులు.. హీరోయిన్లను మాత్రం అలా ఎందుకు వెండితెర పై ఆరాధించలేరో ఇప్పటికీ అర్థం కాని విషయమే. అయితే కొందరు … Read more

మెగా అభిమానులకు మాస్ లెవల్లో ట్రీట్ ఇస్తున్న భోళాశంకర్..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ అంతటా మెగా మేనియానే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో; ది అవతార్’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా; దానికి ఒక్క రోజు ముందుగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. … Read more

మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’ సినిమాకు 21 ఏళ్లు..

టాలీవుడ్ టాప్ హీరోలుగా ఎంతమంది వచ్చినా ఆ జాబితా మొదలయ్యేది సీనియర్ నటులతోనే. వారిలో ముందు వరుసలో ఉండే హీరో పేర్లలో ‘మెగాస్టార్ చిరంజీవి’ పేరు తప్పక ఉంటుంది. ఇక ఆయన నటించిన ప్రతి చిత్రం అభిమానులకు ఒక ఆణిముత్యమే. అందుకే మెగాస్టార్ పేరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. బాక్సాఫీస్‌ను షేక చేసేస్తూ ఉంటారు. అలాంటిది ‘మృగరాజు’, ‘డాడీ’ వంటి సినిమాల తర్వాత పక్కాగా ఇండస్ట్రీలో హిట్ కొట్టాలనే తపనతో ఉన్న చిరు నటించిన చిత్రమే … Read more

అలా ఉంటేనే అనుకున్నది సాధిస్తారు – మెగాస్టార్ చిరంజీవి

సక్సెస్.. రంగం ఏదైనా.. ఎలాంటి వ్యక్తి అయినా.. చేసే పనిలో లేదా తలపెట్టిన కార్యంలో సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. కొందరు అనుకున్నది సాధించి విజయ శిఖరాలను అందుకుంటే; ఇంకొందరు మధ్యలోనే దీనిని వదిలేసి మరో దారిని ఎంపిక చేసుకుని అటుగా అడుగులు వేస్తూ ఉంటారు. అందుకే చాలామంది అలా జరగకుండా ఉండేందుకు ఆయా రంగాల్లో అప్పటికే సక్సెస్ సాధించినవారు చెప్పిన మాటలను తూ.చ. తప్పకుండా ఫాలో అయిపోతూ వారి సక్సెస్ మంత్రగా … Read more

’మిల్కీ బ్యూటీ’ అంటూ తమన్నాతో చిరు చేసిన రొమాన్స్ అదుర్స్..

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, మహానటి కీర్తీ సురేష్, సుశాంత్ అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భోళాశంకర్. ఈ సినిమా నుంచి తాజాగా 3వ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిందీ చిత్రబృందం. ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ తమన్నా పెదవి పట్టుకుని మరీ రొమాన్స్ చేశారు చిరు. ఈ పాట ఆద్యంతం ఒకరినొకరు ఎంతగా ఇష్టపడుతున్నారనే అంశం ఆధారంగా సాగడం, కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, వినసొంపైన మ్యూజిక్‌తో అభిమానులంతా … Read more

ఆచార్యలో ఆమె పాత్రను ఎందుకు తొలగించారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు కథలతో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో.. అందులోని పాటలు కూడా అంతే హిట్ అవుతాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా కూడా ఇదే జాబితాలో చేరుతుంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించినంత వరకు విడుదల అయ్యేంతవరకు చాలామందికి చాలా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది.. మొదటిది.. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నామని ప్రకటించిన చిత్రబృందం సినిమాలో ఎక్కడా ఆ పాత్ర కనిపించకుండా చేయడం.. అంటే … Read more