మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ వచ్చేస్తున్న భోళాశంకర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే రెండో పాట విడుదలైన అతి కొద్దిరోజుల్లోనే మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేసింది మూవీ టీం. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ.. అంటూ సాగే ఈ పాట కూడా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నట్లుగానే అనిపిస్తోంది. ఈ రెండు లైన్స్ విన్న అభిమానులు పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే పూర్తి పాటను రేపు … Read more