‘యానిమల్’పై త్రిష ట్వీట్, వెంటనే డిలీట్!
యానిమల్ సినిమా ‘ఒకటే పదం-కల్ట్’ అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన నటి త్రిష ఆ వెంటనే దాన్ని తొలగించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. యానిమల్లో స్త్రీలను తక్కువగా చూపించారంటూ కొంతమంది విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్రిష పోస్టుపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వారం క్రితమే మహిళల గౌరవం గురించి మాట్లాడి, ఇప్పుడు యానిమలు పొగుడుతున్నారా అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. త్రిషా విచారణయిస్తోన్న ‘యానిమల్’ తో సంబంధించిన ఒక ట్వీట్ త్వరగా తొలగించబడింది. ట్వీట్ … Read more