మెగా అభిమానులకు మాస్ లెవల్లో ట్రీట్ ఇస్తున్న భోళాశంకర్..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ అంతటా మెగా మేనియానే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో; ది అవతార్’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా; దానికి ఒక్క రోజు ముందుగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. … Read more