సావిత్రి.. శ్రీదేవి.. ఆ ఒక్క అలవాటే వారి పరిస్థితికి కారణం.. తోటపల్లి మధు..

sridevi

మహానటి సావిత్రి.. అతిలోక సుందరి శ్రీదేవి.. టాలీవుడ్ లోనే కాక మిగిలిన భాషల్లో కూడా తమ సత్తా చాటుకున్న మేటి సినీ తారలు. సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ దివంగత నటుల గురించి సీనియర్ రచయిత తోటపల్లి మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య ఉన్న ఒక పోలిక గురించి మాట్లాడుతూ వారి జీవితం అలా అవ్వడానికి అదే ముఖ్య కారణం అని విమర్శించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ … Read more

రజనీ కాంత్.. శ్రీదేవీ తో ఫోటో ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?

రజినీకాంత్ శ్రీదేవి కాంబినేషన్లో ఒకప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి కూడా. అలాంటి ఒక సినిమాలో వీళ్ళిద్దరితో కలిసి నటించిన ఒక చిన్నారి బాలుడు ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఈ ప్రముఖ నటుడి చైల్డ్హుడ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలో శ్రీదేవి రజనీకాంత్ తో కలిసి నటించిన ఆ కుర్రాడు ఎవరో కాదు.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన హృతిక్ రోషన్. ఈ … Read more

సినిమాలో తన దుస్తులు తానే డిజైన్ చేసుకున్న అతిలోకసుందరి శ్రీదేవి..

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ సినిమాల లిస్ట్ చెప్పమంటే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా పేరు ఆ లిస్ట్‌లో ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దేవకన్యగా, అతిలోకసుందరిగా అందాల నటి శ్రీదేవి నటించగా; జగదేకవీరునిగా, ఒక టూర్ గైడ్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించారు. 1990లో విడుదలైన ఈ సినిమా 33 ఏళ్లు పూర్తైనా దీనికి ఉన్న చరిష్మా మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరడం లేదు. అందుకే … Read more

Janhvi Kapoor: తీరని శ్రీదేవి కోరిక.. అది తీర్చడానికి కష్టపడుతోన్న జాన్వీ

Janhvi Kapoor with her mother Sridevi

అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఒకే తరహా చిత్రాలు కాకుండా.. విభిన్నమైన కథానేపథ్యమున్న సినిమాల్లో నటిస్తోంది. అటు యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ లో హీరోయిన్ గా ఇటు ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తూ.. త్వరలోనే తెలుగు తెర మీద మెరవబోతోంది జాన్వీ. ఎన్టీయార్30(NTR30) వ సినిమాలో యంగ్ టైగర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఓ ఇంటర్వ్యూలో తల్లి శ్రీదేవితో ఉన్నఅనుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వీ. … Read more

Jagadekaveerudu Athilokasundari: ’అబ్బనీ తియ్యనీ దెబ్బ’ హిట్ వెనుక రహస్యం చెప్పిన డైరెక్టర్

అబ్బనీ తియ్యనీ దెబ్బ.. జగదేకవీరుడు అతిలోక సుందరి(jagadekaveerudu athilokasundari) సినిమాలోని ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ పాట వినడం మొదలు పెట్టగాన అసంకల్పితంగా మన శరీరం కూడా లయబద్ధంగా కదులుతుంది. టాలీవుడ్ టాప్ 10 సాంగ్స్ లిస్ట్ తయారు చేస్తే అందులో ఈ పాట కచ్చితంగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్, శ్రీదేవి అందం, ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం, సుందరం మాష్టారు డ్యాన్స్ కంపోజిషన్ అన్నీ కలిపి ఈ సినిమాను ఎవర్ … Read more

Jagadekaveerudu Athilokasundari: కోడైరెక్టర్ ఆలోచనతో హిట్ కొట్టిన రాఘవేంద్రరావు

జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadekaveerudu Athilokasundari) తెలుగు సినీ కళామతల్లి కిరీటంలో ఓ కలికితురాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమాలో చిరంజీవి(Chiranjeevi) మ్యానరిజం, శ్రీదేవి(Sridevi) అందం, ఇళయరాజా సంగీతం, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) విజన్.. వీటన్నింటి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. అసలు ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎవరిది? తెలుగు సినిమా గతిని మార్చేసిన కమర్షిల్ హిట్ ఫార్ములా వెనుక ఉన్న ఆ హస్తం ఎవరిది? తెలుసుకుందాం. సక్సెస్ఫుల్ సినిమాల నిర్మాత అశ్వనీదత్ కు … Read more