ఆ ముగ్గురిపై మెగా ఫాన్స్ అసంతృప్తి.. అసలు కారణం అదే..
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు వరుస సినిమాలతో.. క్రేజీ అప్డేట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. చిన్న సినిమాలతో వచ్చే హీరోలు కూడా సాలిడ్ హిట్లు సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీ ల సంఖ్య బాగానే పెరిగింది. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరూ ప్రతి సంవత్సరం కనీసం ఒక సినిమా అన్నా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే టైప్ 2 హీరోల విషయానికి వస్తే .. … Read more