ఆ పాట షూటింగ్‌లో చిరంజీవి గారి డెడికేషన్ నా కళ్లారా చూశా.. తమన్నా

తెలుగు సినీ పరిశ్రమలో 17 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఈ మాట బాగా వర్తిస్తుంది. సాధారణంగా కథానాయికలు చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక వరుసగా అవకాశాలు వచ్చినంత వరకు పని చేయడం.. ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకోవడం.. షరా మామూలే. హీరోలకు వయసు పైబడినా ఆరాధించే అభిమానులు.. హీరోయిన్లను మాత్రం అలా ఎందుకు వెండితెర పై ఆరాధించలేరో ఇప్పటికీ అర్థం కాని విషయమే. అయితే కొందరు … Read more

మెగా అభిమానులకు మాస్ లెవల్లో ట్రీట్ ఇస్తున్న భోళాశంకర్..

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ అంతటా మెగా మేనియానే కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో; ది అవతార్’ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా; దానికి ఒక్క రోజు ముందుగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్’ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. … Read more

బాలీవుడ్ దిశగా అడుగులేస్తున్న మహానటి

‘పైలట్స్’, ‘అచనెయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’.. వంటి మలయాళ చిత్రాలలో బాలనటిగా నటించిన ప్రేక్షకులను మెప్పించింది మహానటి. ఆ తర్వాత కథానాయికగా 2013లో గీతాంజలి అనే చిత్రంలో నటించింది. ఇక తెలుగులో 2016 లో ‘నేను.. శైలజ..’ సినిమాతో సినీ అభిమానులను పలకరించి అచ్చం మన పక్కింటి అమ్మాయే అనే ముద్ర వేయించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’, ‘అజ్నాతవాసి’.. వంటి సినిమాలతో పాటూ రెమో వంటి సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి మంచి … Read more

Review: నాని, కీర్తిసురేశ్ దసరా సినిమా రివ్యూ

తారాగణం: నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, టామ్ చాకో, జరీనా వహాబ్ దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల సంగీతం: సంతోష్ నారాయణన్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి ఎడిటర్: నవీన్ నూలి డైలాగ్స్: తోట శ్రీనివాస్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నటుడు నాని(Nani). హీరోయిన్ కీర్తి సురేశ్(Keerthy Suresh) సైతం భిన్నమైన సినిమాలు చేయడానికి ఇష్టడుతుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో … Read more

De-glam look: డీగ్లామర్ లుక్ లో అదరగొట్టిన హీరోయిన్లు

హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తెరమీద ఫెయిర్ స్కిన్తో, జీరో సైజ్ నడుముతో కనిపించాలని ఎక్కువ మంది భావిస్తారు. దర్శకులు కూడా వారిని అందంగా చూపించడానికే ఇష్టపడతారు. అయితే ఇలాంటి అపోహలన్నింటినీ పటాపంచలు చేస్తూ కొందరు హీరోయిన్లు డీ గ్లామర్ రోల్స్ తో మెప్పించారు. సమంత ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో టాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది సమంత. గ్లామర్ పాత్రలే కాకుండా.. నటనా ప్రాధాన్యమున్న డీ గ్లామర్ క్యారెక్టర్లను సైతం … Read more