మామా – అల్లుళ్ల ఈ సరదాలతో బ్రో షూటింగ్‌లో రోజూ సందడే..
సముద్రఖని దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కేతికా శర్మ, ప్రియా వారియర్.. నటించిన చిత్రం ‘బ్రో; ది అవతావర్’. తమిళ సినిమా అయిన ‘వినోదయ సిత్తం’ కు ఇది రీమేక్ అని మొదట్లో ప్రకటించారు. ఈ నెల 28న బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే సాయిధరమ్ తేజ్, కేతిక, సముద్రఖని.. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. … Read more