బాలీవుడ్ దిశగా అడుగులేస్తున్న మహానటి

‘పైలట్స్’, ‘అచనెయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’.. వంటి మలయాళ చిత్రాలలో బాలనటిగా నటించిన ప్రేక్షకులను మెప్పించింది మహానటి. ఆ తర్వాత కథానాయికగా 2013లో గీతాంజలి అనే చిత్రంలో నటించింది. ఇక తెలుగులో 2016 లో ‘నేను.. శైలజ..’ సినిమాతో సినీ అభిమానులను పలకరించి అచ్చం మన పక్కింటి అమ్మాయే అనే ముద్ర వేయించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’, ‘అజ్నాతవాసి’.. వంటి సినిమాలతో పాటూ రెమో వంటి సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి మంచి … Read more

Bholashankar: షాపింగ్ మాల్ పోస్టర్ లా ఉన్న భోళాశంకర్ పోస్టర్..మీమ్స్ వైరల్…

bholashankar

Bholashankar: వాల్తేరు వీరయ్య తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఓ రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ రీమేక్ కావడంతో మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ … Read more

మెగాస్టార్ దృష్టి మొత్తం దానిపైనే ఉందట…

bhola shankar movie

చిరంజీవి సినిమాలపై ప్రత్యేకంగా అంచనాలు పెంచాల్సిన పని లేదండి. ఎందుకంటే మెగాస్టార్ ఉన్నాడంటే ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి కాబట్టి. కానీ ఎందుకో భోళా శంకర్ విషయంలో మాత్రం ముందు నుంచి అంచనాలు తక్కువగా ఉన్నాయనేది ఒప్పుకోలేని చేదు నిజం. కానీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయా. భోళా శంకర్ సెట్ లో రామ్ చరణ్ ప్రత్యక్షం వెనుక అసలు కారణం ఏంటి. బాస్ ఈజ్ బ్యాక్ అనే పదం మాత్రం ఖచ్చితంగా సెట్ అయ్యేది మాత్రం వాల్తేరు … Read more

చిరంజీవి నటించిన రీమేక్ చిత్రాలు

chiru

చిరంజీవి తన కెరియర్లో చాలా రీమేక్ చిత్రాలను చేశారు. వాటిల్లో చాలా మటుకు సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అతని కెరియర్ ని కూడా మలుపు తిప్పాయి అని చెప్పవచ్చు. 1981లో విడుదలైన చట్టానికి కళ్ళు లేవు చిత్రం సత్తం ఒరు ఇరుత్తరై అనే తమిళ్ మూవీ రీమిక్. ఈ మూవీ తర్వాత చిరంజీవికి మంచి పేరు వచ్చింది.   చిరంజీవి నటించిన విజేత సినిమా కూడా సాహెబ్ అనే బెంగాలీ చిత్రం యొక్క రీమేక్. … Read more

సంక్రాంతి పోరు పార్ట్ 2 వేసవి సెలవులకు తిరిగి రిపీట్ అవుతుందా….

ఈసారి సంక్రాంతి పోరు రంజుగా సాగింది. మెగాస్టార్ మరియు బాలయ్య తగ్గేదే లేదని పోటీ పడ్డారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత సంక్రాంతికి చిరంజీవి బాలయ్య చిత్రాలు రెండు పోటీకి బరిలోకి దిగాయి. చిరంజీవి నటించిన మృగరాజు మరియు బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు 2017 సంక్రాంతికి బరిలోకి దిగాయి. విచిత్రం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ సిమ్రాన్. మృగరాజు బాక్సాఫీస్ డిజాస్టర్ గా మిగిలగా నరసింహనాయుడు సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మళ్లీ తిరిగి 2023 … Read more

మెగాస్టార్ భోళా శంకర్ రిలీజ్ గురించి లేటెస్ట్ అప్డేట్….

మెగాస్టార్ నటించిన వాల్తేర్ వీరయ్య బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతోపాటు చిరంజీవికి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించింది. చిరంజీవి నటించిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ అంచనాలకు భిన్నంగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడ్డాయి. కానీ సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య విదేశాల్లో కూడా కాసుల వర్షం కురిపిస్తూ దూసుకు వెళ్తుంది. ఈ మూవీలో చిరంజీవి ఒకప్పటి ఎనర్జీ లెవెల్స్ తిరిగి స్క్రీన్ మీద చూసిన అభిమానులు ఆనందించారు. మరి ఇప్పుడు మెహర్ … Read more

వాల్తేర్ వీరయ్య విజయంతో…. బోలా శంకర్ కు పెరిగిన డిమాండ్….

siranjeevi

సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం వాల్తేరు వీరయ్య. చిరంజీవి రవితేజ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో బాబి కొల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొడుతుంది. సంక్రాంతి పండుగ జోరు తగ్గిన ఈ మూవీ జోరు మాత్రం తగ్గడం లేదు. పండకు, వీకెండ్ కి సంబంధం లేదు అన్నట్లుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే … Read more