బాలీవుడ్ దిశగా అడుగులేస్తున్న మహానటి

‘పైలట్స్’, ‘అచనెయనెనిక్కిష్టం’, ‘కుబేరన్’.. వంటి మలయాళ చిత్రాలలో బాలనటిగా నటించిన ప్రేక్షకులను మెప్పించింది మహానటి. ఆ తర్వాత కథానాయికగా 2013లో గీతాంజలి అనే చిత్రంలో నటించింది. ఇక తెలుగులో 2016 లో ‘నేను.. శైలజ..’ సినిమాతో సినీ అభిమానులను పలకరించి అచ్చం మన పక్కింటి అమ్మాయే అనే ముద్ర వేయించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె నటించిన ‘నేను లోకల్’, ‘అజ్నాతవాసి’.. వంటి సినిమాలతో పాటూ రెమో వంటి సినిమాలు కూడా తెలుగులోకి డబ్ అయి మంచి … Read more