వనకన్యలా మెరిసిపోతున్న బీస్ట్ బ్యూటీ..

ఒక లైలా కోసం మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. ముకుందా తో ప్రేక్షకులను మెప్పించిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే. మొదట్లో కాస్త తడపబడిన ఆ తర్వాత వరుసహిట్లతో బిజియస్ట్ హీరోయిన్గా మారిపోయింది. #pooja_hegde అయితే గత కొద్దిరోజులుగా పూజా హెగ్డే కి చేతికి వచ్చిన సినిమాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సంక్రాంతి బరిలోకి దిగనున్న గుంటూరు కారం మూవీలో మొదటి హీరోయిన్గా పూజ హెగ్డే అని అయితే తెలియని కారణాలవల్ల ఆ సినిమా … Read more

ఆచార్యలో ఆమె పాత్రను ఎందుకు తొలగించారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు కథలతో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో.. అందులోని పాటలు కూడా అంతే హిట్ అవుతాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా కూడా ఇదే జాబితాలో చేరుతుంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించినంత వరకు విడుదల అయ్యేంతవరకు చాలామందికి చాలా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది.. మొదటిది.. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నామని ప్రకటించిన చిత్రబృందం సినిమాలో ఎక్కడా ఆ పాత్ర కనిపించకుండా చేయడం.. అంటే … Read more

Akkineni Akhil : స్టార్ హీరోయిన్ తో డేటింగ్.. ఓపెన్ అయిన అక్కినేని అఖిల్…

akhil_akkineni

Akkineni Akhil : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డేనే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయ్యి మూడు రోజులు మాత్రమే అయ్యింది కానీ, థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా ఏజెంట్ మూవీ అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ … Read more

Pooja Hegde : ఎర్రని గులాబీ పువ్వులా మెరిసిపోతున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్…

pooja_hegde

Pooja Hegde : పూజా హెగ్డే అక్టోబర్ 1990, అక్టోబర్ 13న ముంబై, మహారాష్ట్ర లో జన్మించింది. పూజ హెగ్డే 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత 2021 లో తమిళ సూపర్ హీరో సినిమా ‘ముగమూడి’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ, … Read more

Bollywood : 30 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటున్న బ్యూటీస్…

Tamanna

Bollywood : 30 ఏళ్లు దాటిన పెళ్లితో పని ఏంటి అంటున్నారు బాలీవుడ్ బ్యూటీస్. ఏజ్ బార్ స్టేజ్ లో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారే తప్ప పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టట్లేదు. కుదిరితే లేడీ ఓరియంటెడ్, లేదంటే ఐటెమ్ సాంగ్స్ తో కాలం గడిపేస్తున్నారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఉమెన్ సెంటిమెంట్ సినిమాలతో దూసుకుపోతుంది. క్వీన్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్ళు. గతంలో తన కో స్టార్ … Read more

Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్మాన్ కొత్త సినిమాలో బతుకమ్మ పాట..

బతుకమ్మ పండగ తెలంగాణ జీవన విధానంలో ఓ భాగం. బతుకునిచ్చే పండగగా బతుకమ్మను జరుపుకుంటారు. ధనిక, పేద తేడా లేకుండా మహిళలంతా ఓ చోట చేరి సంబురంగా జరుపుకునే పండగ ఇది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతీయ భాషకు, ఇక్కడి జీవన విధానానికి, పండగలకు తెరపై మంచి ప్రాధాన్యం దక్కుతోంది. దర్శకులు సైతం ఇక్కడి నేటివిటీకి దగ్గరగా సినిమాలు తీయడానికి మొగ్గు చూపుతున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం, దసరా సినిమాలు అలాంటివే. ఇప్పుడు … Read more