ఆచార్యలో ఆమె పాత్రను ఎందుకు తొలగించారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు కథలతో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయో.. అందులోని పాటలు కూడా అంతే హిట్ అవుతాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆచార్య సినిమా కూడా ఇదే జాబితాలో చేరుతుంది. అయితే ఆచార్య సినిమాకు సంబంధించినంత వరకు విడుదల అయ్యేంతవరకు చాలామందికి చాలా ప్రశ్నలకు సమాధానం లభించలేదు. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది.. మొదటిది.. హీరోయిన్గా కాజల్ అగర్వాల్‌ని తీసుకున్నామని ప్రకటించిన చిత్రబృందం సినిమాలో ఎక్కడా ఆ పాత్ర కనిపించకుండా చేయడం.. అంటే … Read more