Connect with us

Pooja Hegde: అందాల విందుతో కుర్రకారు మతి పోగొడుతున్న పూజ హెగ్డే..

pooja hegde

Uncategorized

Pooja Hegde: అందాల విందుతో కుర్రకారు మతి పోగొడుతున్న పూజ హెగ్డే..

Pooja Hegde: పూజ హెగ్డే సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు సరసన లో నటిస్తుంది.

pooja hegde
#pooja_hegde

బుట్టబొమ్మ పూజ హెగ్డే మొన్ననే పట్టుచీరతో పెళ్ళిలో సందడి చేసిన ఫోటోలు షేర్ చేస్తేనే సోషల్ మీడియా తట్టుకోలేకపోయింది.

pooja hegde
#pooja_hegde

తాజాగా మరోసారి నాజూకు నడుముతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఎద అందాలను చూపిస్తూ అభిమానుల మతి పోగొడుతుంది.

pooja hegde
#pooja_hegde
pooja hegde
#pooja_hegde
READ ALSO  Dhamaka: బుల్లితెరనూ షేక్ చేసిన ధమాకా
google news
Continue Reading
To Top