Connect with us

Yashika Aannand : ఎద అందాలు చూపిస్తూ మతిపోగొడుతున్న యాషిక హాట్ ఫోటోస్…

Yashika_aannand

galleries

Yashika Aannand : ఎద అందాలు చూపిస్తూ మతిపోగొడుతున్న యాషిక హాట్ ఫోటోస్…

Yashika Aannand : 1999 ఆగస్టు 4న ఢిల్లీలో యాషిక ఆనంద్ జన్మించారు. ఢిల్లీలో పుట్టిన ఆమె చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలో యాషిక డిగ్రీ పూర్తి చేశారు.

Yashika_aannand
#Yashika_aannand

యాషిక ఆనంద్ ముందుగా పైలెట్ కావాలనుకున్న విమాన ప్రమాదం మరియు హైజాక్ లాంటి భయాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక ఏడవ తరగతిలో ఉన్నప్పుడే మోడలింగ్ ప్రారంభించారు.

Yashika_aannand
#Yashika_aannand

యాషిక ఆనంద్ టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి, 2016లో ‘ధురువంగల్ పత్తినారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 2018 లో ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Yashika_aannand
#Yashika_aannand

కఝుగు 2, జాంబీ సినిమాలతో యాషిక ఆనంద్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తమిళ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.

Yashika_aannand
#Yashika_aannand

యాషిక ఆనంద్ 2021 లో స్నేహితురాళ్ళతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళగా భారీ ప్రమాదం జరిగింది. గాయాల నుంచి గెలుకున్న యాషిక ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Yashika_aannand
#Yashika_aannand

యాషిక ఆనంద్ ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. యాషిక పెట్టే ఒక్కో పోస్టుకు లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంటుంది.

READ ALSO  Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు 'ఓజీ' నుంచి అదిరిపోయే అప్డేట్...
google news
Continue Reading
To Top