Connect with us

విశాల్ రత్నం రివ్యూ…

vishal

Latest Cinema news

విశాల్ రత్నం రివ్యూ…

మూవీ: రత్నం
నటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, మురళీ శర్మ, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పేరాడీ, తులసి తదితరులు
రచన, దర్వకత్వం: హరి
నిర్మాతలు: కార్తీకేయన్ సంతానం, అలంకార్ పాండ్యన్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
రిలీజ్ డేట్: 2024-04-26

చాలా లాంగ్ ఆ తర్వాత విశాల్ రత్నం అనే పొలిటికల్ యాక్షన్ మోవితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ప్రేక్షకులని ఆ చిత్రం ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం..

కథ:

చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్ స్వామి (సముద్రఖని) అండతో రత్నం (విశాల్) అన్యాయం చేసే వారి పాలిట సింహ స్వప్నంగా మారుతాడు. ఎక్కడ అన్యాయం జరిగింది అని తెలిస్తే అక్కడ ప్రాణాలకు తెగించి ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు లో ఉన్న గ్రామంలో ఓ స్థలం వివాదంలో ఇరుక్కుంటుంది. ఈ నేపథ్యంగా వివాదంలో చిక్కుకున్న మళ్ళీ కలు చంపడానికి తమిళనాడులోని మాఫియా లీడర్ లింగం ముఠా ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో రత్నం మల్లికను ఎలా కాపాడుతాడు? పన్నీర్ స్వామి కి రత్నం కి ఉన్న అనుబంధం ఏమిటి? మల్లిక కోసం ప్రాణాలు ఇవ్వడానికి రత్నం ఎందుకు తెగిస్తాడు? తెలుసుకోవాలి అంటే మూవీ చూడండి.

vishal

vishal

ప్లస్ పాయింట్స్:

ఇది పక్క థర్డ్ క్లాస్ మాస్, కమర్షియల్ మూవీ.. కాబట్టి మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది.

మూవీలో విశాల్ యాక్షన్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

ఈ కాలంలో కూడా కేవలం కత్తులతో రక్తపాతాన్ని సృష్టిస్తూ కాస్త లాజిక్కి ఈ చిత్రం దూరంగా ఉంది.

ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువ.

చివరి మాట:

ప్రస్తుతానికి థియేటర్లో పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి మూవీ లవర్స్ కు ఈ మూవీ మంచి ఆప్షన్.

READ ALSO  Sreemukhi : తాజా ఫోటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తున్న శ్రీముఖి...
google news
Continue Reading
To Top