25 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్టు సినిమా రీరిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్ కి పండుగే..!

బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటసింహం బాలకృష్ణ కి తెలుగు రాష్ట్రాల్లో మామూలు క్రేజ్ లేదు. 62 ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తూ అందరినీ ఫిదా చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాల్లో నటిస్తూ అభిమానులకి పూనకాలని తెప్పిస్తున్నారు బాలయ్య. సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎటువంటి సినిమాలు చేశారో ఇప్పుడు కూడా అలాంటి సినిమాల్లోనే నటిస్తూ ఏమాత్రం తగ్గట్లేదు. కుర్ర హీరోల సినిమా లాగా బాలయ్య సినిమాలు హిట్లు అవుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల … Read more

ఆగస్టు 15 మీదే అంతా ఫోకస్.. చివరికి ఏం అవుతుందో మరి..?

ఈ మధ్య ఒక్కసారిగా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పలు మూవీస్ క్యు కట్టాయి. ఆగస్టు 15న పాన్ ఇండియా సినిమా పుష్ప టూ ని ప్రేక్షకులు ముందుకి తీసుకు వస్తున్నట్లు మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న సినిమాని రిలీజ్ చేస్తామని గట్టిగానే మూవీ మేకర్స్ చెప్పారు. అంతకుమించి ఆలస్యం చేయడం సరైనది కాదని టీం భావిస్తోంది. పైగా అప్పటికే వచ్చే విధంగా … Read more

శృతి హాసన్ ఒక్క పాటకు ఏకంగా రూ. 90 లక్షలు చార్జ్ చేసిందని తెలిసింది

తెలుగు సినిమాల పరిశ్రమలో ఇప్పుడు చాలా ఉత్సాహకరమైన చిత్రాలు రాబోతోన్నాయి.అయితే, వాటిలో ప్రేక్షకుల లో ఆసక్తిని కూడా క్రియేట్ చేసి, కొంత చిన్న మూవీలకు హైప్ ఇవ్వడం కూడా ప్రముఖంగా జరుగుతోంది. ఈ ‘హాయ్ నాన్న’ చిత్రంలో, నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న ఈ అంచనాలు ఎమోషనల్ కంటెంట్‌తో భారీగా ఏర్పడ్డాయి. దసరాతో సాధారణ విజయాన్ని ఖాతాలో పొందిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన 30వ సినిమాను ‘శౌర్యూవ్’ అనే దర్శకుడితో తయారు చేస్తున్నాడు.’హాయ్ నాన్న’ … Read more

తెలుగు సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ హీరోయిన్స్..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. భాషకు అనుగుణంగా సినీ పరిశ్రమకు ఉన్న పేర్లు ఇవని మనందరికీ తెలుసు. అయితే సినిమాల్లో నటించాలని తెరంగేట్రం చేసే హీరో, హీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్, ఆర్టిస్ట్స్.. ఎవరికైనా సరే.. ఇక్కడ టాలెంట్‌తో అలరిస్తేనే లైఫ్ ఉంటుంది. లేదంటే ఒకటి లేదా రెండు చిత్రాలకే కెరీర్ ముగిసిపోతూ ఉంటుంది. అప్పుడు కొందరు వేరే భాషా చిత్రాలలో నటించడానికి ప్రయత్నిస్తే ఇంకొందరు పూర్తిగా తమ కెరీర్‌ను ముగించి మరొక దిశగా అడుగులు వేస్తారు. ఈ … Read more

మృణాల్ అందుకే ఇంత పారితోషికం తీసుకుంటుందా?

మృణాల్ ఠాకూర్.. తెలుగులో ‘సీతారామమ్’ చిత్రంతో ప్రేక్షకులకు సీతగా సుపరిచితమైన ముద్దుగుమ్మ. అందానికి అందం, అంతకుమించిన అభినయం మృణాల్ సొంతం. అందుకే ఆమె ఏ పాత్రలో నటించినా ప్రేక్షకులు ఆమె మాయలో సులభంగా పడిపోతారు. ఇక సీతారామమ్ సినిమాలో సీతగా, అలాగే ప్రిన్సెస్ నూర్జహాన్‌గా ఆమె ఎంత చక్కగా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటనలో ఇప్పటికే ఓ స్థాయికి చేరిన దుల్కర్ సల్మాన్‌కి సైతం సిల్వర్ స్క్రీన్ పై గట్టి పోటీ ఇచ్చింది. ‘ఓయ్ … Read more

Brahmanandam: బ్రహ్మీ దెబ్బకు హడలెత్తిపోయిన హీరోయిన్.. ఆలీ చెప్పిన సీక్రెట్..

టాలీవుడ్ లో బ్రహ్మానందం(Brahmanandam), ఆలీ(Ali) ఇద్దరినీ టాప్ కమెడియన్లుగా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. ఈ ఇద్దరూ కలిస్తే తెర మీద మాత్రమే కాదు.. తెర వెనుక కూడా అదే సందడి ఉంటుంది. ఓసారి షూటింగ్ స్పాట్లో బ్రహ్మానందం ఓ హీరోయిన్ను హడలెత్తించేశారట. ఆ దెబ్బకి ఆమె బ్రహ్మీ చుట్టుపక్కలకు కూడా వచ్చేది కాదట. విషయాన్ని కమెడియన్ ఆలీ సరదాగా వివరించారు. సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కమెడియన్లంతా ఓ చేట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. … Read more

NTR’s Centenary Celebrations: ఎన్టీఆర్ మాట రజనీ జీవితాన్ని మార్చిందా? అందుకే ఆయన ఫొటో ఇంట్లో పెట్టుకున్నారా?

NTR's Centenary Celebrations

NTR’s Centenary Celebrations: తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీరామారావు (N.T.Rama Rao). విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా సినీ ప్రపంచంలో తెలుగు చిత్రాలకు ఓ గొప్ప స్థానం కల్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. అవి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి అన్నగారి పుట్టినరోజు మే 28 వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళ … Read more

Sai Pallavi: లిప్ లాక్ సీన్లో నటించడానికి ఒప్పుకోని సాయిపల్లవి ఆ సీన్ ఎలా చేసింది.?

Sai Pallavi

Sai Pallavi in liplock scene: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi). ఈ విషయంలో అసలు డౌటే లేదు. యాక్టింగ్ తో పాటు డ్యాన్సులూ ఇరగదీసే సాయిపల్లవికి టాప్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. అవసరమైతేనే మేకప్ వేసుకుంటుంది. లేకపోతే.. మేకప్ లేకుండానే కెమెరా ముందు నటించేస్తుంది. మొదటి సినిమా నుంచి ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంది. లిప్ లాక్స్ కు కూడా ఆమె దూరమే. కానీ ఓ సినిమాలో మాత్రం … Read more

త్రివిక్రమ్ లేకపోతే ఆ సినిమా లేదన్న లయ

స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై నటిగా మంచి ఖ్యాతిని ఆర్జించిన అచ్చ తెలుగు ఆడపడుచు లయ. తెలుగింటి కట్టు బొట్టుకు వెండితెరపై కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆమె వివాహం తర్వాత అమెరికా వెళ్లిపోయింది. సిల్వర్ స్క్రీన్ కి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా  అభిమానులను అలరిస్తూనే ఉంది. స్వతహాగా డాన్సర్ అయిన లయ తన రీల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇఫ్పుడు మళ్లీ తెలుగు సినిమా తెరపై రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా … Read more

తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు బంద్..!

లెజెండ్రీ డైరెక్టర్ కె.విశ్వనాథ్‌ మృతిపై తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈరోజు షూటింగ్‌లు బంద్ చేస్తున్నట్టు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకటించారు. తెలుగు సంప్రదాయాలు, సాహిత్యం, మానవ సంబంధాలను చిత్ర కథలుగా మలిచి తెలుగు వాళ్లకు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కళాతపస్వి విశ్వనాథ్. 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి పలు చిత్రాలలో నటించారు కళాతపస్వి విశ్వనాథ్. కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించగా తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్ నిలిపేశారు.  ప్రాంతీయ … Read more