ప్రిన్స్ మహేష్ చేసిన ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు ఇవే

ప్రయోగాలు చేయడానికి అసలు ఇష్టపడరు.కానీ కొందరు ఉంటారు.వారు మాత్రం ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ లేదా కథను పరిచయం చేయాలని ప్రయోగాలు చేస్తుంటారు.అలాంటి వారిలో ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) ముందు వరుసలో ఉంటాడని అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో స్టేటస్ లభించిన తర్వాత చాలామంది నటులు రొటీన్ మూవీలు చేసుకుంటూ వెళ్తారు.మంచి మ్యూజిక్, కామెడీ, ఫైట్లు, సెంటిమెంట్ల వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే సినిమాలు తీస్తారు. నిజానికి మహేష్ కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ( … Read more

మహేష్ కసరత్తులు మీరు చూశారా?? ఛాలెంజ్‌ అంగీకరిస్తున్నారా??

టాలీవుడ్‌లో హ్యాండ్‌సమ్ హీరో లిస్ట్ రాయాలంటే అది తప్పకుండా మొదలయ్యేది మన సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతోనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని అందం ఈ ప్రిన్స్ సొంతం. సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా పరిశ్రమలో అడుగుపెట్టినా బాలనటుడిగా నటించడం మొదలుపెట్టినప్పట్నుంచే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మహేష్ బాబు. కథకు తగ్గట్టుగా తన ఆహార్యం మార్చుకునేందుకు తగిన కసరత్తులు చేయడంలోనూ ప్రిన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. … Read more