మాస్ గ్లింప్స్‌తో అదరగొట్టిన రామ్ – బోయపాటిల సినిమా టైటిల్

‘వారియర్’ చిత్రం తర్వాత రామ్ పోతినేని యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా ప్రఖ్యాతి గాంచిన బోయపాటితో కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. బోయపాటి రాపో వర్కింగ్ టైటిల్‌తో నిన్నటి వరకు అప్డేట్స్ అందించిన ఈ మూవీ టీం తాజాగా సినిమా టైటిల్‌కు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేసింది. ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రం దాదాపుగా పూర్తి మాస్ తరహా కథతో అలరించనున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. … Read more