ప్రభాస్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న సలార్ టీజర్..
సలార్.. రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీ, సమయం అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అభిమానులు ఎంతగానో టీజర్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. తమ అభిమాన నాయకుడు ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించిన చిత్రబృందం ఈసారి ప్రభాస్ తెరపై ఎలా కనిపించనున్నాడో టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది. చుట్టూ రౌడీలు చుట్టుముట్టినప్పుడు టీనూ ఆనంద్ … Read more