NTR : రష్మిక మందన జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్-ఇండియన్ స్టార్‌గా మారిన ఈ హీరో పలు భారీ ప్రాజెక్టుల్లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేసే ఓ వార్త సోషల్ మీడియాను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్-రష్మిక మందన్న జంటను తెరపై చూడాలని నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. ప్రశాంత్ నీల్ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా … Read more