Dil Raju: ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల వివరాలను పంచుకున్నారు

ఫ్యామిలీ స్టార్  సినిమాకు చెందిన నటీనటులు మరియు నిర్మాతల బృందం తమ సినిమా ప్రొమోషన్స్ కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు. వారు ఇటీవల చెన్నైలో సమావేశమయ్యారు, అక్కడ వారు సినిమాను ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శిస్తారు అనే సమాచారాన్ని పంచుకున్నారు. ప్రధాన నటుల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. తమిళనాడులో 250 థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తామని దిల్ రాజు తెలిపారు. పిల్లలతో సహా కుటుంబం మొత్తం చూడగలిగే సరదా సినిమా ఇది. 2 గంటల 40 … Read more

వచ్చే ఏడాదికి ఏడు సినిమాలు రెడీ.. ‘గేమ్ ఛేంజర్’ 80 శాతం పూర్తి: దిల్ రాజు

“కలిసిపోయే చిత్రం, సృష్టి చేయడంతో దిల్ రాజు క్రియేటివ్ మారాత్మకంగా మారుతున్నారు. ‘యానిమల్’ చిత్రం కూడా అద్వితీయ ఆకర్షణాలతో, విచిత్రంగా ఆకర్షించడంతో ప్రేక్షకుల హృదయాలను అలోచనలతో గెలిచింది. దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగ రష్మిక మందన్, రణ్‌బీర్ కపూర్ తో సాగించిన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ స్టాటస్ ప్రాప్తించడంతో, దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఏడు అద్భుత సినిమాలను ప్రస్తుతం ప్రకటించారు. ఆయన ప్రేక్షకుల ముందుకు తెచ్చే కలకలంగా ప్రస్తుత పరిస్థితిలో ఇటరేటివ్ అనుభవాన్ని తనకు … Read more

గుంటూరు కారం కోసం దిల్ రాజ్ భారీ ప్లానింగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సంక్రాంతికి వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ మూవీపై మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ భారీగా పండుగ సందర్భంగా పోటీ గట్టిగా ఉన్నప్పటికీ ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మూవీ మేకర్స్. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో మహేష్ బాబును మునుపెన్నడూ చూడనంత మాస్ యాంగిల్ లో చూస్తాము అన్న సంగతి ఇప్పటికే అందరికీ అర్థమయిపోయింది. శ్రీలీల, … Read more

చూడగానే ఆమే హాసిని అని ఫిక్స్ అయిపోయిన దర్శకుడు భాస్కర్..

‘హ..హ.. హాసిని..’, ‘అంతేనా.. ఇంకేం కావాలి.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’, ‘ఇద్దరు తలలతో గుద్దుకుంటే గుద్దిన వారికి కొమ్ములొస్తాయి..’.. ఏంటి?? వరుసగా డైలాగ్స్ చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని చూస్తున్నారా? ఇంతకీ ఈ డైలాగ్స్ అన్నీ ఏ సినిమాలోవో మీకు గుర్తొచ్చాయా? అవునండీ.. 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బొమ్మరిల్లు’ సినిమాలోనివే. భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించగా; ప్రకాష్ రాజ్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, సునీల్, ధర్మవరపు … Read more

ఆ కారణంతోనే సెల్ఫిష్ ఆఫర్‌ను వదులుకున్న శ్రీ లీల..

ఆషిష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ ‘రౌడీ బాయ్స్’. ఈ సినిమా కుర్రకారుని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆషిష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సెల్ఫిష్’. ఇందులో కథానాయికగా ‘లవ్ టుడే’ ఫేం ఇవానాని ఎంపిక చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది. అయితే సెల్ఫిష్ … Read more

Rakul Preet Singh: మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్ గా రకుల్ ను ఎందుకు తప్పించారు..?

Rakul Preet Singh

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). యువ హీరోల సరసన హీరోయిన్ అంటే.. రకుల్ ఓ ఆప్షన్. తెలుగులో ప్రస్తుతం అవకాశాలు తక్కువ గా ఉండటంతో రూటు మార్చి బాలీవుడ్ బాట పట్టింది. కెరటం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట రకుల్ ప్రీత్ కు. అదే మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. Perfect). ఆ … Read more

Balagam Cinema: ఆస్కార్ కు బలగం సినిమా..? దిల్ రాజు ఆలోచన అదేనా..?

వారం వారం సినిమాలు బాక్సాఫీసు వద్ద పలకరిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చతికిలపడతాయి. మరికొన్ని హిట్ టాక్ తెచ్చుకుంటాయి. కానీ కొన్ని మాత్రం మైలురాళ్లుగా నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే బలగం (Balagam). ఇటీవలి కాలంలో ప్రజల నోళ్లలో బాగా నానుతున్న సినిమా ఇది. ఈ సినిమా చూసి విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటున్న ఈ సినిమాను ఆస్కార్(Oscar) కు వెళ్లనుందా? అవుననే అంటున్నారు నిర్మాత దిల్ రాజు(Dil Raju) . … Read more

Caravan culture వల్ల ఇండస్ట్రీకి నష్టమా? దిల్ రాజు ఏమన్నారంటే..

పూర్వం అవుట్ డోర్ లొకేషన్లకు షూటింగ్కు వెళితే బస చేసిన దగ్గరే మేకప్ అంతా పూర్తి చేసుకుని వెళ్లేవారు తారాగణం. ఇప్పుడు దానికోసం క్యారవాన్ వాడుతున్నారు. షూటింగ్ దశలో ఉన్నప్పుడు ప్రధాన తారాగణం మేకప్ వేసుకోవడానికి, షూటింగ్ గ్యాప్ లో విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వాహనమే క్యారవాన్ (Caravan). ఈ క్యారవాన్ లేకుండా షూటింగ్ జరిగే ప్రసక్తే లేదు. పైగా ఎవరికి వారికే ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొందరు హీరోలైతే కోట్లు … Read more

Balagam Movie: బలగం తెచ్చిన సంబురం.. దిల్ రాజు చేస్తున్న రాద్ధాంతం..

గతంలో పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ప్రత్యేకంగా ఓ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా సినిమాలను ప్రదర్శించేవారు. దాన్ని చూడటం కోసం ఊరందరూ ఒక్కచోట చేరి ఆ చిత్రాన్ని చూసేవారు. ఆ సినిమాను ఎప్పుడు, ఎక్కడ ప్రదర్శిస్తారో అందరికీ తెలిసేలా చాటింపు వేసేవారు. టీవీల వినియోగం, థియేటర్ల సంఖ్య పెరిగిన తర్వాత ఇలాంటి ప్రదర్శనలు ఆగిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఊరంతా ఓ చోట చేరి సినిమా చూసే రోజులు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి శ్రీకారం … Read more