తెలుగు రాష్ట్రాల్లో మిడ్‌నైట్ షోలు, స్పెషల్ షోలు ఇక లేనట్లేనా..? మూవీ లవర్స్‌కు అస్తులంగా కొరకుతున్న ప్రమాదాలు

“కరోనా లాక్‌డౌన్‌, ఆ తర్వాత చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ అనే మాధ్యమం.. ప్రేక్షకుడు సినిమాను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. కథ, కథనాలు నచ్చకపోతే ఎంతటి సూపర్‌స్టార్ నటించినా ఆ సినిమాను మరో మాట లేకుండా తిరస్కరిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన టికెట్ ధరలతో సామాన్యుడికి వినోదం భారంగా మారింది.” “కుటుంబం మొత్తం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే రూ.3 వేల నుంచి రూ.4 … Read more

అనుష్క గురించి వినిపిస్తున్న ఈ వార్తలు నిజమేనా?

అనుష్కాశెట్టి అభిమానులంతా ఆమె స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో అనుకోని కారణాల వల్ల ఆ సమయం అంత దూరం జరుగుతూ వస్తోంది. 2020లో ‘నిశ్శబ్దం’ అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఆ తర్వాత ఇప్పటివరకు స్క్రీన్ పై మెరిసింది లేదు. ‘జాతిరత్నాలు’ ఫేం పొలిశెట్టి నవీన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటిస్తుందని తెలియగానే అభిమాన నటిని సిల్వర్ స్క్రీన్ పై చూసి సంతోషపడవచ్చని భావించారు ఆమె … Read more