అనుష్క గురించి వినిపిస్తున్న ఈ వార్తలు నిజమేనా?

అనుష్కాశెట్టి అభిమానులంతా ఆమె స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో అనుకోని కారణాల వల్ల ఆ సమయం అంత దూరం జరుగుతూ వస్తోంది. 2020లో ‘నిశ్శబ్దం’ అనే ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ఆ తర్వాత ఇప్పటివరకు స్క్రీన్ పై మెరిసింది లేదు. ‘జాతిరత్నాలు’ ఫేం పొలిశెట్టి నవీన్‌తో కలిసి ఈ అమ్మడు ఓ సినిమాలో నటిస్తుందని తెలియగానే అభిమాన నటిని సిల్వర్ స్క్రీన్ పై చూసి సంతోషపడవచ్చని భావించారు ఆమె … Read more

తెలుగు తెరపై జేజమ్మ అనుష్క రీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?

2005 నుండి 2020 దాదాపు 15ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అగ్రహీరోల సరసన నటించి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించింది స్వీటీ అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో అరగేంట్రం చేసిన ఈ తార అరుంధతి సినిమాతో అగ్రస్థానంలో నిలిచింది. సినిమాలలో లీడ్ హీరోయిన్ గా చేస్తూనే మెగాస్టార్ చిరంజీవి సరసన స్టాలిన్ సినిమాలో ప్రత్యేక గీతంలో కనిపించింది. చిన్న సినిమాలలో గెస్ట్ రోల్ లో కూడా మెరిసిన తార దాదాపు చేసిన ప్రతి హీరోతో రెండవసారి కూడా స్క్రీన్ … Read more