ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతమ్మగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా ప్రధాన పాత్రల్లో నటించగా; దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన చిత్రం ఆదిపురుష్. విడుదలకు ముందు నుంచే భారీ బడ్జెట్ తో; భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను బాగా పెంచేసింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తాం అంటూ గతేడాది చిత్రబృందం ప్రకటించినప్పటికీ జూన్ లో … Read more