తిరిగి తిరిగి సమంతకే షాకిచ్చిన ట్వీట్..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఖుషీ’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిందీ చిత్ర బృందం. వాటిలో ఒకటి నా రోజా నువ్వే అంటూ సాగే పాట అత్యధిక వ్యూస్‌తో రికార్డులు సృష్టించగా; ఆరాధ్య అంటూ విడుదల చేసిన రెండో పాట కూడా వినసొంపుగా ఉంది. అయితే రెండో పాటలో కనిపించే విజువల్స్‌లో విజయ్ దేవరకొండ కాలు, సమంత భుజానికి దగ్గరగా తాకుతున్నట్లు … Read more

ప్రభాస్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్న సలార్ టీజర్..

సలార్.. రెబల్ స్టార్ ప్రభాస్, శృతిహాసన్ జంటగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల తేదీ, సమయం అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అభిమానులు ఎంతగానో టీజర్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. తమ అభిమాన నాయకుడు ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించిన చిత్రబృందం ఈసారి ప్రభాస్ తెరపై ఎలా కనిపించనున్నాడో టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది. చుట్టూ రౌడీలు చుట్టుముట్టినప్పుడు టీనూ ఆనంద్ … Read more

సలార్ టీజర్‌కు ముహూర్తం ఖరారు చేసిన టీం

ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వార్తల్లో సలార్ కూడా ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించి, మెప్పించిన ఆదిపురుష్ అవుట్‌పుట్‌ అందించిన ఫలితంతో సంబంధం లేకుండా సలార్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమైపోతోంది ఈ మూవీ టీం. ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ కూడా తన పూర్తి ఏకాగ్రత మొత్తం ప్రస్తుతం ఈ సినిమా పైనే ఉంచారు. సలార్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ఈ చిత్ర బృందం … Read more

మాస్ గ్లింప్స్‌తో అదరగొట్టిన రామ్ – బోయపాటిల సినిమా టైటిల్

‘వారియర్’ చిత్రం తర్వాత రామ్ పోతినేని యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా ప్రఖ్యాతి గాంచిన బోయపాటితో కలిసి ఓ మాస్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసింది. బోయపాటి రాపో వర్కింగ్ టైటిల్‌తో నిన్నటి వరకు అప్డేట్స్ అందించిన ఈ మూవీ టీం తాజాగా సినిమా టైటిల్‌కు సంబంధించిన ఒక వీడియోని విడుదల చేసింది. ‘స్కంద’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రం దాదాపుగా పూర్తి మాస్ తరహా కథతో అలరించనున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. … Read more

ప్రేక్షకులను అలరించేందుకు మరోసారి జత కట్టిన క్రేజీ కాంబో

టాలీవుడ్‌లో ప్రేక్షకులను అలరించే క్రేజీ కాంబినేషన్స్ చాలానే ఉన్నప్పటికీ వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల కాంబినేషన్ అంటే ఎప్పుడూ స్పెషలే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. చిత్రాలు విడుదలై బ్లాక్ బస్టర్స్‌గా నిలవడమే కాకుండా; మంచి వసూళ్లతో బాక్సాఫీస్‌ని సైతం కొల్లగొట్టాయి. తాజాగా వీరిద్దరూ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ నిమిత్తం జంటగా పని చేయనున్నారని ప్రకటించారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. ట్విట్టర్ వేదికగా ఈ వార్తను … Read more

ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?

రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవుడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతమ్మగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా ప్రధాన పాత్రల్లో నటించగా; దర్శకుడు ఓం రౌత్ పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన చిత్రం ఆదిపురుష్. విడుదలకు ముందు నుంచే భారీ బడ్జెట్ తో; భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలను బాగా పెంచేసింది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తాం అంటూ గతేడాది చిత్రబృందం ప్రకటించినప్పటికీ జూన్ లో … Read more

మహేష్ కసరత్తులు మీరు చూశారా?? ఛాలెంజ్‌ అంగీకరిస్తున్నారా??

టాలీవుడ్‌లో హ్యాండ్‌సమ్ హీరో లిస్ట్ రాయాలంటే అది తప్పకుండా మొదలయ్యేది మన సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతోనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని అందం ఈ ప్రిన్స్ సొంతం. సూపర్ స్టార్ కృష్ణ వారసునిగా పరిశ్రమలో అడుగుపెట్టినా బాలనటుడిగా నటించడం మొదలుపెట్టినప్పట్నుంచే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మహేష్ బాబు. కథకు తగ్గట్టుగా తన ఆహార్యం మార్చుకునేందుకు తగిన కసరత్తులు చేయడంలోనూ ప్రిన్స్ ఎప్పుడూ ముందే ఉంటారు. … Read more

Pokuri Babu Rao: హీరో రాజశేఖర్ మీద కోపంతో పీఎల్ నారాయణను కాల్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..

Pokuri Babu Rao shot PL Narayana with a dummy bullet

పోకూరి బాబూరావు(Pokuri Babu Rao).. ఈతరం ఫిలింస్ అధినేతగా.. అభ్యుదయ చిత్రాల నిర్మాతగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సాధించిన వ్యక్తి. విజయశాంతి, రాజశేఖర్, గోెపీచంద్ లాంటి స్టార్లను తయారుచేసిన ఘనత ఆయనది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. నేటి భారతం సినిమా షూటింగ్లో హీరో రాజశేఖర్ మీద కోపంతో ఈయన చేసిన ఓ పని పీఎల్ నారాయణ ప్రాణం మీదకు తెచ్చింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పోకూరి బాబూరావు వివరించారు. నవభారతం … Read more

Geethanjali: ‘‘లేచిపోదామన్న మగాడా.. రా చూద్దాం’’ అంటూ ‘గీతాంజలి’లో డబ్బింగ్ చెప్పిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..

‘‘లేచిపోదామన్న మగాడా.. రా చూద్దాం..’’ అని గీతాంజలి(Geethanjali) సినిమాలో ఓ డైలాగ్ ఉంది. తెలుగు నాట చాలా పాపులర్ డైలాగ్ ఇది. టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ డైలాగ్ వాడకం మారుతోంది. అప్పట్లో ఇదే డైలాగ్ రింగ్ టోన్ గా వాడేవారు. మధ్యలో డబ్ స్మాష్ చేశారు. ఇప్పుడు ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. ఆ గొంతులోని చిలిపిదనం అందరినీ కట్టిపడేసింది. ఆ గొంతు ఎవరిదో తెలుసా? పాపులర్ నటి రోహిణి(Actress Rohini) గొంతు. హీరోయిన్ గా చాలా బిజీగా … Read more

Brahmanandam: బ్రహ్మీ దెబ్బకు హడలెత్తిపోయిన హీరోయిన్.. ఆలీ చెప్పిన సీక్రెట్..

టాలీవుడ్ లో బ్రహ్మానందం(Brahmanandam), ఆలీ(Ali) ఇద్దరినీ టాప్ కమెడియన్లుగా చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉంటారు. ఈ ఇద్దరూ కలిస్తే తెర మీద మాత్రమే కాదు.. తెర వెనుక కూడా అదే సందడి ఉంటుంది. ఓసారి షూటింగ్ స్పాట్లో బ్రహ్మానందం ఓ హీరోయిన్ను హడలెత్తించేశారట. ఆ దెబ్బకి ఆమె బ్రహ్మీ చుట్టుపక్కలకు కూడా వచ్చేది కాదట. విషయాన్ని కమెడియన్ ఆలీ సరదాగా వివరించారు. సాధారణంగా సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కమెడియన్లంతా ఓ చేట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. … Read more