25 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్టు సినిమా రీరిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్ కి పండుగే..!
బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటసింహం బాలకృష్ణ కి తెలుగు రాష్ట్రాల్లో మామూలు క్రేజ్ లేదు. 62 ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తూ అందరినీ ఫిదా చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ సినిమాల్లో నటిస్తూ అభిమానులకి పూనకాలని తెప్పిస్తున్నారు బాలయ్య. సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పుడు ఎటువంటి సినిమాలు చేశారో ఇప్పుడు కూడా అలాంటి సినిమాల్లోనే నటిస్తూ ఏమాత్రం తగ్గట్లేదు. కుర్ర హీరోల సినిమా లాగా బాలయ్య సినిమాలు హిట్లు అవుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల … Read more