ఈ మూవీతో శ్రీ లీల కోలీవుడ్ క్రష్ అయిపోతుందా..
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి తన బ్యూటిఫుల్ లుక్స్ తో కుర్రకాలను ఫిదా చేసింది శ్రీ లీల. మాస్ మహారాజ్ రవితేజతో కలిసి నటించిన ధమాకా మూవీ తర్వాత ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ క్రేజ్ కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలతో బాగా బిజీ అయిపోయింది. అందం, అభినయంతో పాటు అదరగొట్టే డాన్స్ వేసే శ్రీ లీల కు స్టార్ హీరోల పక్కన ఆఫర్లు క్యూ కట్టాయి. ఒక్కసారిగా వరుస … Read more