ఇంతకీ ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?

సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటే నటీమణులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అలాంటి హీరోయిన్ల జాబితా రాస్తే గోవా బ్యూటీ ఇలియానా పేరు ముందువరుసలో ఉంటుంది. 2006 లో ‘దేవదాసు’ సినిమాతో హీరో రామ్ పోతినేనికి జంటగా నటించిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేయడమే కాదు.. తన నాజూకు నడుముతో కుర్రకారు మదిలో గుబులు కూడా పుట్టించింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఇలియానా నటించిన … Read more

చిన్న వయసులో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు వీరే..

tollywood heroins

చిన్న వయసులో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎవరో చూద్దాం. శ్రీదేవి 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందంతో నటనతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లో నటించింది. కృతి శెట్టి 17 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఛార్మి 15 ఏళ్ల వయసులోనే నీ తోడు కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. … Read more

లేటెస్ట్: తీవ్రమైన అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన గోవా బ్యూటీ…..

దేవదాసు చిత్రంలో టాలీవుడ్‌కు హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తోటి మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత ఆమె కెరియర్ కూడా అదే పదంలో సాగింది. ఎందరో అగ్ర హీరోల సరసన ఇలియానా నటించిన. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన పోకిరి చిత్రంతో ఇలియానాకు క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత తెలుగు తమిళ్ మరియు హిందీ మూవీలలో ఇలియానా బాగా బిజీ అయింది. కానీ … Read more