ఓటీటీ లోకి వచ్చేసిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ అప్పుడే..

Tillu Square

టిల్లు స్క్వేర్ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఆ మూవీ కంటే ముందుగా వచ్చిన డీజే టిల్లు సాలిడ్ సక్సెస్ అందుకోవడం తో సీక్వెల్ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు మించి పర్ఫామెన్స్ ఇస్తూ ఇల్లు స్క్వేర్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. మొదటి పార్ట్ తో పోల్చి చూస్తే రెండవ పార్టీకి దాదాపు రెట్టింపు వసూళ్లు వచ్చాయి. అదే టైం కి పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో … Read more

మెడలో తాళి.. అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ ఫొటోస్..!

అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో పలు సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. అనుపమ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్కుతో కనబడి అందరిని ఆకట్టుకుంటోంది. కొప్పున మల్లెపూలు పెట్టుకుంది మెడలో తాళిబొట్టుని చూపించింది. ఒక్కసారిగా అనుపమ ఫ్యాన్స్ అంతా కూడా షాక్ అయిపోయారు. అనుపమ కి పెళ్లి అయిపోయిందా అని ఆశ్చర్యానికి గురి అయ్యారు. కొంతమంది మాత్రం ఇదేదో షూటింగ్ అయి ఉంటుంది అని … Read more

వాయిదాలు మీద వాయిదాలు.. రిస్క్ చేస్తున్న టిల్లు స్క్వేర్..

డీజే టిల్లు మూవీ తో మంచి సక్సెస్ సాధించిన హీరో సిద్దు జొన్నలు గడ్డ. కాన్సెప్ట్ వెరైటీగా ఉండడంతో పాటు కామెడీ కలిసిన థ్రిల్లింగ్ ఎలిమెంట్ యూత్ కి కనెక్ట్ అవడంతో ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీ కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం లో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ రొమాంటిక్ యాంగిల్ చూసిన యూత్ ఈ మూవీలో అంతకుమించి చూడబోతున్నారు. ఇప్పటికే … Read more

‘డీజే టిల్లూ’ టైటిల్ ట్రాక్‌ని మించిన సాంగ్ ఇది..

‘అట్లుంటది మనతోని..’ అంటూ డీజే టిల్లూ సినిమాతో తానేంటో నిరూపించుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో మనకి తెలిసిందే. ఇక మ్యూజికల్‌గానూ ‘డీజే టిల్లూ కొట్టు..’ అంటూ ప్రతి ఈవెంట్ దగ్గర ఇప్పటికీ రాక్ చేస్తూనే ఉన్నాయి. ఇక డీజే టిల్లూ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా దీని తర్వాత మరే సినిమా చేయకుండా ఈ సినిమా సీక్వెల్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు … Read more

Anupama Parameshwaran: చీరలో కుర్రకారుని మంత్రముగ్దుల్ని చేస్తున్న అనుపమ పరమేశ్వరన్…

anupama

Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్, కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించి సినీ ప్రేక్షకులందరినీ తన అందంతో నటనతో మెప్పించింది. కేరళకు చెందిన అమ్మాయి అయినా, తెలుగు అమ్మాయి లాగా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. అనుపమ మొదటిసారిగా మలయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో నివిన్ పౌలీ తో కలిసి నటించిన ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. … Read more

రికార్డు సృష్టించిన నిఖిల్ “18 పేజెస్ ” సినిమా

వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. స్నేహితుడిగా హ్యాపీడేస్ లో రాజేష్, దొంగగా స్వామి రారా లో సూర్య, డాక్టర్ గా కార్తికేయ లో కార్తీక్ ఇలా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ కొట్టాడు. కార్తికేయ-2 తర్వాత విడుదలైన 18పేజెస్ పాజిటివ్ టాక్ తో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కిన … Read more

బ్లాక్ సారీలో రచ్చ పుటిస్తున్న అనుపమ పరమేశ్వరన్…. లేటెస్ట్ పిక్స్ వైరల్

మలయాళ చిత్రం ప్రేమమ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుపమ మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య హీరోగా ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసినప్పుడు సుమా క్యారెక్టర్ కి అనుపమను సెలక్ట్ చేసుకున్నారు. ఈ మూవీ తరువాత అనుపమ తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. వరుసగా తమిళ్ మరియు తెలుగు చిత్రాలలో మంచి అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం అగ్ర నటిగా వెలుగొందుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన కార్తికేయ 2 ఆమెకు పాన్ ఇండియా రేంజ్ … Read more

ఆచితూచి అడుగులేస్తున్న నిఖిల్, అనుపమ

నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ కి 2022 బాగా కలసివచ్చిందనే చెప్పాలి. నిఖిల్ తన సినీ జీవితం 2003లోనే ప్రారంభించిన 2007లో వచ్చిన హ్యాపీ డేస్ తోనే గుర్తింపు లభించింది. అనుపమ పరమేశ్వరన్ తెలుగులో తొలి సినిమా   అఆ తోనే అందరి నోళ్లలో నానింది. వెంటనే ప్రేమమ్ లో కనిపించి అందరినీ తనవైపు తిప్పేసుకుంది. నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ-2 పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవడం దానికి తగ్గట్టుగా ఇద్దరి … Read more