Connect with us

Shriya : అన్నీ కనిపించేలా ఘాటు అందాలతో షో.. రెచ్చిపోతున్న శ్రియ సరన్…

shriya_saran

galleries

Shriya : అన్నీ కనిపించేలా ఘాటు అందాలతో షో.. రెచ్చిపోతున్న శ్రియ సరన్…

Shriya : శ్రియ తెలుగు, తమిళం, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శ్రియ ఆ తర్వాత హీరోయిన్‌గా నటించడం మొదలుపెట్టింది.

shriya_saran
#shriya_saran

తెలుగు లో దాదాపు అందరు యువ హీరోలతో జోడీ కట్టిన నటి శ్రియ. రజనీకాంత్‌ తో శివాజీలో కూడా నటించాడు. బాగా డ్యాన్స్ చేయగల నటీమణుల్లో శ్రియ ఒకరు.

shriya_saran
#shriya_saran

రష్యాకు చెందిన ఆండ్రీ కొచెవ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కొన్నాళ్లుగా సినిమాల్లో నటించని శ్రియ ఇప్పుడు హిందీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.

shriya_saran
#shriya_saran

అలాగే బాలీవుడ్ భామలను ఓవర్ టేక్ చేసేందుకు సెక్సీ దుస్తుల్లో ఫోటోషూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను మత్తులో ముంచేస్తుంది.

shriya_saran
#shriya_saran

ఈ సందర్భంలో శ్రియ షేర్ చేసిన కొత్త ఫోటోలు అభిమానులను హీటెక్కించాయి.

shriya_saran
#shriya_saran
READ ALSO  బిజీబిజీగా గడిపేస్తున్న భోళాశంకర్ బ్యూటీ..
google news
Continue Reading
To Top