Connect with us

Shivathmika : హద్దులు పక్కన పెట్టేసి అన్ని చూపిస్తూ హీటెక్కిస్తున్న శివాత్మిక లేటెస్ట్ ఫోటోస్…

Shivathmika

galleries

Shivathmika : హద్దులు పక్కన పెట్టేసి అన్ని చూపిస్తూ హీటెక్కిస్తున్న శివాత్మిక లేటెస్ట్ ఫోటోస్…

Shivathmika: డా.రాజశేఖర్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో యాక్షన్ హీరో. ఆయన సినిమాలు తమిళంలో కూడా డబ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టాయి. రాజశేఖర్ సినిమాలలో తమిళం నుంచి డబ్ అయిన అంకుశం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Shivathmika
#Shivathmika

ఆ తర్వాత రాజశేఖర్ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రాజశేఖర్ నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Shivathmika
#Shivathmika

వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్ద‌రూ మోడ‌లింగ్, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఉన్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించారు.

Shivathmika
#Shivathmika

జీవిత కుమార్తెలలో శివాత్మిక ఒకరు. దొరసాని సినిమా తో మొదటగా తెలుగు సినీ పరిశ్రమ కు పరిచయమయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా అంతగా ఆడలేదు.

Shivathmika
#Shivathmika

నటించిన సినిమాలు అంతగా ఆడకపోయినా నిర్మాతగా బాగానే రాణిస్తున్నారు శివాత్మిక. అయితే ప్రస్తుతం ఆకర్షణీయమైన దుస్తులతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Shivathmika
#Shivathmika

ఆ ఫోటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆ విధంగా అందాలు అన్ని కనిపించే లాంటి బట్టలతో సెల్ఫీలు దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

Shivathmika
#Shivathmika
READ ALSO  సమంత రీఎంట్రీ పై హర్షం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్…..
google news
Continue Reading
To Top