Connect with us

Samantha : మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత.. ధర ఎంతో తెలుసా…

samantha

Latest News

Samantha : మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత.. ధర ఎంతో తెలుసా…

Samantha : నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సమంత. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘శాకుంతలం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా గడుపుతుంది సమంత. ఈ మూవీ లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.

samantha
#samantha

ఇక ఈ క్రమంలో సమంత కు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుకుంది. ఇప్పటికే హైదరబాద్ లో ఖరీదైన ఇల్లు కలిగి ఉన్న సమంత, రీసెంట్ గా ముంబై లో 15 కోట్లు పెట్టి ఓ అపార్ట్మెంట్స్ కొన్నారు. ఇక ప్రస్తుతం మరో కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్టు సమాచారం. రంగా రెడ్డి జిల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలోని జయభేరి కౌంటీలో గేటెడ్ కమ్యూనిటీలో అత్యంత ఖరీదైన డూప్లెక్స్ సమంత కొనుగోలు చేసారు. ఈ అపార్ట్మెంట్ లో 6 పార్కింగ్ స్లాట్స్ ఉన్నట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ ను సమంత ఏకంగా 7.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసారట. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

samantha
#samantha

సమంత ప్రస్తుతం తెలుగు లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఖుషి’ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ‘శాకుంతలం’ డిజాస్టర్ తర్వాత సమంత ఈ మూవీతో హిట్టు కొడుతుందేమో చూడాలి మరి.

READ ALSO  ఫ్యాన్స్ కోసం ఏకంగా అంత రిస్క్ చేస్తున్న ఎన్టీఆర్..
google news
Continue Reading
To Top