galleries
Poonam Bajwa : ఎంత దాచినా దాగని భారీ అందాలు.. కట్ బనీన్‌లో కాక రేపుతున్న పూనమ్ బాజ్వా..
Poonam Bajwa : తెలుగు సినీ అభిమానుల గుండెల్లో స్థిరపడిన వారిలో పూనమ్ బజ్వా ఒకరు.
తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించడం జరిగింది.మొదటి సారిగా కూచిపూడి వెంకట్ దర్శకత్వం లో 2005 లో నవదీప్ హీరో గా నటించిన మొదటి సినిమా అనే సినిమా తో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించిన పూనమ్ బజ్వా ఆ తర్వాత లావుగా అవ్వటం తో సినిమా లలో ఛాన్సులు తగ్గిపోయాయి.
ఇప్పుడు బరువు తగ్గి మళ్లీ అందంగా మారింది. అయినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.
కాబట్టి, ఆమె తన అందాలను తక్కువ దుస్తులు ధరించి ఉన్న ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ఈ సందర్భంలో, పూనమ్ తన లేటెస్ట్ స్టిల్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇపుడు ఆ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.