Connect with us

చీరకట్టులో చూపు తిప్పుకోనివ్వని బుట్టబొమ్మ.. పూజ హెగ్డే

galleries

చీరకట్టులో చూపు తిప్పుకోనివ్వని బుట్టబొమ్మ.. పూజ హెగ్డే

బుట్టబొమ్మ చీరకట్టులో సందడి చేసింది. కుర్రాళ్ల కలలరాకుమారిగా మారింది పూజ హెగ్డే. పెళ్లిఇంట సందడి చేసింది.

పూజ హెగ్డే ఇంట పెళ్లిసందడి. తన సోదరుడు పెళ్ళిలో మెరిసిపోయింది మన బుట్టబొమ్మ. తెలీని వారు ఎవరైనా బుట్టబొమ్మని చూస్తే పెళ్లి కూతురు పూజనే అనుకుంటారు.

అందమైన చీరకట్టులో కనిపిస్తున్న బుట్టబొమ్మ పెళ్లి సమయంలో దిగిన ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వాటిని చూసి పూజ హెగ్డే అభిమానులు తెగ ముచ్చటపడిపోతున్నారు.

అందులో బుట్టబొమ్మ నవ్వుని చూసి ఫిదా కానివారుండరు. అలా చీరకట్టులో కనిపించేసరికి కుర్రాళ్ల గుండెల్లో ప్రేమ చిగురించకుండా మాత్రం ఉండదు.

READ ALSO  దేవర సాలిడ్ అప్డేట్ ..ఫస్ట్ గ్లింప్స అప్పుడే..
google news
Continue Reading
To Top