మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే చాలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా తెగ ఎగ్జైట్ అవుతుంటారు. ముఖ్యంగా ఆయన సినిమా సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి మరింత ఎగ్జైట్ అవుతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏటా రెండేసి చిత్రాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
![]()
అందుబింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తన 157వ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ మాత్రం ఈ డైరెక్టర్ ది కాదు. రచయితగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి ఓ కథను చిరంజీవికి వినిపించారట. చాలా కాలం క్రితమే ఈ స్టోరీ విన్న చిరంజీవి.. ఎలాగైనా సరే ఈ చిత్రంలో నటించాలని ఫిక్స్ అయ్యారట. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ ను మాత్రం ఫిక్స్ చేయలేరు.

అయితే, ఇప్పటికే ప్రకటితం కాబట్టి, చిరంజీవి గారు మరో సినిమాకు ప్రారంభించారు అని తెలుసుకొని అభిమానులు ఆనందించుకున్నారు. అటూ, ఇప్పటికే ఎక్కువ కాలం పాటు మన చిరంజీవి కి ముద్దుగా చేయలేని అధిక శ్రమం ఉండాని అంగీకరించారు.
బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తన 157వ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ మాత్రం ఈ డైరెక్టర్ ది కాదు. రచయితగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న బీవీఎస్ రవి ఓ కథను చిరంజీవికి వినిపించారట. చాలా కాలం క్రితమే ఈ స్టోరీ విన్న చిరంజీవి.. ఎలాగైనా సరే ఈ చిత్రంలో నటించాలని ఫిక్స్ అయ్యారట.

కానీ ఈ సినిమాకు డైరెక్టర్ ను మాత్రం ఫిక్స్ చేయలేరు.గతంలో ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాలతో తీయబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఆయన బిజీగా ఉండడంతో.. ఈ ప్రాజెక్టు హరీష్ శంకర్ చేతికి వెళ్లినట్లు సమాచారం. అలాగే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల సహ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
