Connect with us

కైపెక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్న కృతి సనన్..!

galleries

కైపెక్కించే కళ్లతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తున్న కృతి సనన్..!

కృతి సనన్, తన మొదటి సినిమానే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పక్కన జోడి కట్టి అవార్డు సైతం కొట్టేసింది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా టైగర్ ష్రోఫ్ సరసన జతకట్టింది.

ఈ అమ్మడు కెరీర్ మొదట్లో  అందం, అభినయం కలగలసిన పాత్రలలో మెప్పించిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. హిట్, ప్లాప్ సంబంధం లేకుండా 2014 నుండి ఇప్పటివరకు అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పక్కన సీతగా ఆదిపురుష్ లో నటిస్తుంది. వీటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా చేస్తుంది.

ఈ పొడుగుకాళ్ల సుందరి ఈ మధ్య సోషల్ మీడియాలో  బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న తన ఫొటోస్ షేర్ చేసింది. అవి కుర్రాళ్లకు మత్తు ఎక్కాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి.

READ ALSO  Rakul Preet : అందాల సిరులు ఒలకబోస్తూ కుర్రకారు మతిపోగొడుతున్న రకుల్...
google news
Continue Reading
To Top