galleries
Iswarya Menon : అందాలు ఆరబోస్తూ ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ ఫోటోస్…
Iswarya Menon: కేరళకు చెందిన ఐశ్వర్య మీనన్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది.
తెలుగులో మొదటిసారి సిద్దార్థ్ హీరో గా అమలాపాల్ హీరోయిన్ గా నటించిన లవ్ ఫెయిల్యూర్ సినిమాలో నటించింది.
యాపిల్ పన్నెఅనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో లంగా, కండువాతో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తన ముఖ సౌందర్యాన్ని మార్చుకున్నారు.
ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ్ హీరో గా వస్తున్న స్పై సినిమా లో నటిస్తుంది.సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడం కోసం, అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కోసం తన అందాలను చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేస్తుంది.
ఈ సందర్భంలో, తన లేటెస్ట్ ఫోటోలను నెట్టింట చూసిన అభిమానులను మతేక్కిస్తున్నాయి.