Connect with us

పుష్పరాజ్ కోసం సుకుమార్ భారీ ప్లానింగ్…

pushpa

Latest Cinema news

పుష్పరాజ్ కోసం సుకుమార్ భారీ ప్లానింగ్…

ఆగస్టు 15న పుష్ప వర్డ్ వైట్ గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొల్పింది.. పుష్ప 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 యావత్ ప్రపంచ దృష్టి ఉంది. నేనే పద్యంలో చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత హైపోని పెంచాయి. ముఖ్యంగా గంగమ్మ జాతర నేపథ్యంలో అల్లు అర్జున్ చీర గెటప్.. ఆగేటప్పుడు అతను చేసే ఫైట్ అద్భుతంగా ఉంది.

ఈ మూవీ కోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సుకుమార్ ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ కూడా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా విడుదలయితే రికార్డుల సునామీ కన్ఫామ్ అని టాక్. ఈ మూవీకి అతి ముఖ్యమైన టీజర్ చిత్రంపై డబల్ క్రేజ్ తీసుకురావడం ఖాయం. అందుకే ఈ మూవీ ట్రైలర్ విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ తో ఉన్నారని టాక్.

pushpa

pushpa

ఈ మధ్య అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పుష్ప 2 టీజర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ యూట్యూబ్ లో కూడా అత్యధిక వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో రాబోయే ట్రైలర్ పై సుకుమార్ మాంచి స్కెచ్ వేస్తున్నట్లు టాక్. దేశం మొత్తం ఈ ట్రైలర్ వైపు చూసేలా నేషనల్ వైడ్ ఉన్న మల్టీప్లెక్స్ అన్నిటిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ ట్రైలర్ ను భారీగా రిలీజ్ చేస్తారట.

మరొపక్క పుష్ప 2 సినిమా కంటే ముందు ప్రభాస్ కల్కి 2898 ఏడి విడుదల కాబోతోంది. కల్కి మూవీ వచ్చిన
రెండు వారాలకే పుష్ప రాజ్ వసూళ్ల హడావిడి ఉంటుంది.
పుష్ప 1 ఎటువంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు.. మరి రాబోయే సీక్వల్ చిత్రం అంతకుమించి పర్ఫార్మ్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఏ మూవీకి నువ్వు సౌత్ తో పాటు నార్త్ సైడ్ కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

READ ALSO  Keerthy Suresh : ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన కీర్తి.. ఏకంగా ఆ పని చేయడానికి రెడీ…
google news
Continue Reading
To Top