ప్రోమో వచ్చిందో లేదో..అప్పుడే పుష్పరాజ్ పై ట్రోలింగ్..

సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో
మీమర్స్, యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం కామన్ గా మారింది. తమకు నచ్చని సెలబ్రిటీస్ గురించి వాళ్లకు నచ్చినట్లుగా మాట్లాడడం మీమర్స్ కి మరి అలవాటైపోయింది. రీసెంట్ గా గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు పుష్ప సాంగ్ పై పడ్డారు. నిన్న విడుదలైన పుష్ప ఫస్ట్ సింగిల్ ప్రోమో ని అప్పుడే ట్రోల్ చేయడం స్టార్ట్ చేసేసారు.

మే 1వ తారీఖున పుష్ప మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం నిన్న ప్రోమో ద్వారా వెల్లడించింది. అంతే ఈ సాంగ్ ప్రోమో అలా వచ్చిందో లేదో ఇలా దానిపై నెగటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు.. 20 సెకండ్ల నిడివితో సాగే ఈ ప్రోమో పుష్ప పుష్ప అంటూ సాగే పాటకు సంబంధించింది.. బన్నీ అభిమానులకు ఈ పాట బాగా కనెక్ట్ అయింది. కానీ పుష్పరాజును యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

పుష్ప ప్రోమో కి స్నేహితుడు మూవీ లో ఉన్న క్లైమాక్స్ సీక్వెన్స్ ను ఆడ్ చేసి ఓ చిన్న వీడియో తయారు చేశారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ పాటను కూడా పూర్తిగా వినకుండా అప్పుడే ఇలా ట్రోల్ చేయడం పై బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో మిగిలిన అందరి హీరోలతో పోల్చుకుంటే బన్నీకి ఉన్న పాపులారిటీ చూసి ఓర్చుకోలేక కొందరు ఇలా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప మూవీ ఎటువంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్ సింగిల్ అప్పుడే ట్రోలింగ్ ఎదుర్కోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో పక్క పూర్తి సాంగ్ రాకముందే ఈ రకమైన ట్రోల్స్ కరెక్ట్ కాదు అంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక కచ్చితంగా యాంటీ ఫ్యాన్స్ హస్తం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు.

admin

Recent Posts

  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News

పుష్పకు రెండు పెద్ద సవాళ్లు: రూల్

పుష్ప: ది రూల్ అనేది దేశం యొక్క…

3 hours ago
  • Latest Cinema news
  • Latest News

మనం సినిమా 10వ వార్షికోత్సవం సందర్భంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది

నాగార్జున, ఎ నాగేశ్వరరావు మరియు నాగ చైతన్య…

15 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

మోడీతో అనుబంధం ఉన్న హీరోయిన్…?

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ గురించి ప్రత్యేకంగా…

23 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడింది

హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగ…

24 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

ప్రభాస్ ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా?

శుక్రవారం నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్…

24 hours ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • telugu cinema gossips

Rakhul Preeth Singh : రకుల్‌కు షాక్.. పెళ్లయిన రెండు నెలలకే భర్త ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది.…

24 hours ago