బాలకృష్ణ తో మాస్ స్టెప్స్ వేస్తున్న కాజల్..

నందమూరి బాలకృష్ణ ఈ ఇయర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి బరిలోకి దిగిన వీర సింహ రెడ్డి మంచి కలెక్షన్స్ దకించుకోవడంతో అదే జోష్ బాలయ్య నెక్స్ట్ మూవీస్ లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ ఎన్‌బీకె 108 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ మరియు శ్రీ లీల నటిస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్‌బీకె 108 అనే వర్కింగ్ టైటిల్ … Read more

సంక్రాంతి పోరు పార్ట్ 2 వేసవి సెలవులకు తిరిగి రిపీట్ అవుతుందా….

ఈసారి సంక్రాంతి పోరు రంజుగా సాగింది. మెగాస్టార్ మరియు బాలయ్య తగ్గేదే లేదని పోటీ పడ్డారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత సంక్రాంతికి చిరంజీవి బాలయ్య చిత్రాలు రెండు పోటీకి బరిలోకి దిగాయి. చిరంజీవి నటించిన మృగరాజు మరియు బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు 2017 సంక్రాంతికి బరిలోకి దిగాయి. విచిత్రం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్ సిమ్రాన్. మృగరాజు బాక్సాఫీస్ డిజాస్టర్ గా మిగిలగా నరసింహనాయుడు సెన్సేషనల్ హిట్గా నిలిచింది. మళ్లీ తిరిగి 2023 … Read more

అదిరిపోయే కలెక్షన్స్ తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించిన టాలీవుడ్ బాక్సాఫీస్…

2023 సంవత్సరం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బాగా అచ్చి వచ్చిందని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్ అయినప్పటికీ ఈసారి రిలీజ్ అయిన సినిమాలు ఇచ్చినంత కలెక్షన్స్ గత కొద్ది సంవత్సరాలలో టాలీవుడ్ చూడలేదు అని చెప్పవచ్చు. సంక్రాంతికి బరిలో దిగిన వాల్తేర్ వీరయ్య మరియు వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరియర్ లోని హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ మూవీగా గుర్తింపు పొందింది. సొంత గడ్డ మీదే … Read more

ఈసారి దసరాకు తలపడనున్న నాలుగు చిత్రాలు..

నిన్న మొన్నటితో సంక్రాంతి సమరం ఒక కొలిక్కి వచ్చింది. నేనంటే నేను అని బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డ చిత్రాలు మంచి భారీ కలెక్షన్స్ తో సూపర్ హిట్లుగా నిలిచాయి. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నువ్వా నేనా అంటూ పోటీకి దిగాయి. గట్టి పోటీ మధ్య బరిలోకి దిగిన రెండు చిత్రాలలో వాల్తేరు వీరయ్య ఎట్టకేలకు సంక్రాంతి విజేతగా నిలిచింది. సంక్రాంతి సినిమాలు పూర్తయ్యాయో లేదో సమ్మర్ మూవీస్ రేస్ … Read more

పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంక్రాంతి సుందరీమణి…..

ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసిన హీరోయిన్స్ శృతిహాసన్. ఆమె నటించిన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి. సీనియర్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ప్రస్తుతం శృతి మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందుతోంది. ఆమె తెలుగుతోపాటు తమిళ్ మరియు హిందీ చిత్రాల్లో కూడా మంచి ఆఫర్స్ తో బిజీగా ఉంది. కమల్ హాసన్ నటవరసరాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ తన యాక్టింగ్ … Read more

అప్పుడు జై బాలయ్య…. మరి ఇప్పుడు మెంటల్ బాలయ్య ఎలా అయ్యాడు????

నందమూరి నటసింహం మరోసారి తను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ వల్ల కాంట్రవర్సీలో చుట్టుకున్నారు. బాలకృష్ణ హీరోగా సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద వీరవిహారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సక్సెస్‌ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీటింగ్ లో బాలకృష్ణ చేసిన ఒక స్టేట్మెంట్ ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారింది. పాత హీరోల గురించి మాట్లాడుతూ ఏదో ఫ్లోలో బాలయ్య అ రంగారావు …ఈ రంగారావు ,అక్కినేని …తొక్కినేని కానీ ఏదో … Read more

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య సరికొత్త చిత్రం….

Bala Krishna 108

అఖండ విజయం తర్వాత సెకండ్ నుంచి మొదలుపెట్టిన బాలయ్య వీర సింహారెడ్డి మూవీ తో బీభత్సం సృష్టించాడు. ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న బాలయ్యకు అఖండ విపరీతంగా కలిసి వచ్చింది. ఆ విజయం ఇచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం బాలయ్య వరుస మూవీలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. దానికి తోడు సంక్రాంతికి బరిలోకి దిగిన వీర సింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద వీరవిహారం చేసింది. ఈ రెండు చిత్రాలు ఇచ్చిన అనూహ్యమైన సద్విస్తో ఈ ఆరు బదులు … Read more

సంక్రాంతి సంబరాలకు మరింత వన్నెతెచ్చిన సినిమాలు…..

movies

టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతికి పండుగ సీజన్ బాగా హడావిడిగా జరిగింది. సంక్రాంతి నేపథ్యంగా అగ్రతారాలు తమ సినిమాలతో పోటాపోటీగా బరిలోకి దిగారు. అయితే ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు థియేటర్లు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒకానొక సమయంలో చాలా సతమతమయ్యారు. సినీ ప్రియులకు నిజంగానే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ఆనందంగా గడిచాయి. ఈ క్రమంలో విడుదలైన … Read more

వీర సింహారెడ్డి మూవీ రివ్యూ…..

simma

అఖండ ఘనవిజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం రిలీజ్ కి ముందే భారీ అంచనాలను పెంచింది. సంక్రాంతి సంబరాలను మరింత పెంచడానికి ఈరోజు విడుదలైన వీరసింహారెడ్డి అభిమానులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం… చిత్రం: వీరసింహా రెడ్డి నటీనటులు: బాలకృష్ణ, శ్రుతిహాసన్, హనీరోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, సప్తగిరి, తదితరులు కథ, కథనం, దర్శకత్వం: గోపీచంద్ మలినేని సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ సంగీతం: … Read more

తన అందంతో మట్టి పోగొడుతున్న వీర సింహారెడ్డి హీరోయిన్..

honey

ప్రస్తుతం ఎక్కడ చూసినా హనీ రోజ్ హాట్ టాపిక్ గా మారిన పేరు అని చెప్పవచ్చు. ఈమె తెలుగులో నటించిన మొదటి చిత్రం ఆలయం. వీర సింహారెడ్డి లో నటించిన హనీ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చింది. 2005 నుంచి రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ చిత్రం తో హనీ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆమె ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా ఆమె వెనకాడదు.ఈమె మంచు లక్ష్మితో కలిసి లిప్ … Read more