సౌత్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్… కారణం అదేనా…
సౌత్ సినిమా గ్లామర్ బ్యూటీస్ ని కూడా గట్టిగానే అట్రాక్ట్ చేస్తుంది. మన సినిమాలు బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ ఉండటంతో నార్త్ బ్యూటీస్ సౌత్ తో మింగిల్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అప్ కమింగ్ హీరోయిన్స్ ఈ లిస్టులో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీతో సౌత్ ఎంట్రీ కి రెడీ అవుతున్నారు మానుషి చిల్లర్. బాలీవుడ్ లో సామ్రాట్ పృధ్విరాజ్ మూవీ మాత్రమే చేసిన … Read more