తమన్నా ఇలా అన్నీ చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..?

తమన్నా.. అసలే పాలలాంటి అందం. శ్రీ సినిమాతో తెలుగులో పరిచయమై హ్యాపీడేస్ తో అందరినీ ప్రేమలో పడేసింది ఈ మిల్క్ బ్యూటీ తమన్నా. సినిమాలో అందాలు ఒలకబోయడంలో, అభినయించడంలో తనకు తానే సాటి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దేనిని వదల పెట్టకుండా అన్నింట్లో అడుగులు పెట్టేసి పరుగులు తీస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ లలో  ది బెస్ట్ డాన్సర్ అనగానే ఠక్కున వచ్చే పేరు తమన్నా. స్పెషల్ సాంగ్ లలో కూడా ఇరగదీసింది తమన్నా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి … Read more

మళ్లీ జతకట్టనున్న మిల్క్ బ్యూటీ, ప్రిన్స్ మహేష్ బాబు..!

2014లో శ్రీనువైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మిల్క్ బ్యూటీ తమన్నా ఆగడు సినిమాలో నటించారు. ఆ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా సరిగా ఆడకపోయినా వీరిద్దరి జంట మాత్రం చూడముచ్చటగా కనిపించింది. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాటలో సూపర్ స్టార్ సరసన తమన్నా ఆడిపాడి అలరించింది. ఆ పాటలో సూపర్ స్టెప్స్ కూడా యువతను ఉర్రూతలూగించాయి. చేసింది ఒక్క … Read more