Dil Raju: కొత్తవాళ్లతో తీద్దామనుకున్న సినిమాకి మహేష్, వెంకీ కాంబో ఎలా సెట్ చేశారో చెప్పిన దిల్ రాజు
తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ జీవం పోసిన సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’(seethamma vakitlo sirimalle chettu) . విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) , సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ఇద్దరూ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇద్దరు టాప్ స్టార్స్ ని ఒకే సినిమాలో నటించేలా ఒప్పించడమంటే మాటలు కాదు. ఎందుకంటే.. ఇద్దరిలో ఎవరి పాత్ర ఇంకొరి కంటే.. వీసమెత్తు కూడా తగ్గకూడదు. లేదంటే.. థియేటర్లో ఫ్యాన్స్ మధ్య యుద్ధాలు గ్యారెంటీ. … Read more