ధనుష్ “కెప్టెన్ మిల్లర్” నుంచి మేకింగ్ గ్లింప్స్ విడుదలా…..
తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్న నటుడు ధనుష్. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ క్రేజీ స్టార్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ చిత్రం 1930 -40 కాలంలో జరిగిన ఓ యదార్ధ గాధ నేపథ్యంలో చిత్రీకరించబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం మూవీ మేకింగ్ లింక్స్ ను విడుదల చేసింది. ఈ మూవీ కోసం మొత్తం మూవీ యూనిట్ డెడికేషన్ తో ఏ రేంజ్ … Read more