Samantha: నువ్వు గెలవాలని నా కోరిక సమంత, ఈ పోస్ట్ ఎవరి కోసం?

సమంత: ఆరోగ్య సమస్యల కారణంగా సమంత సినిమా నటనకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతను క్రమం తప్పకుండా ఫోటోలు, వీడియోలు మరియు పాడ్‌కాస్ట్‌ల ద్వారా అందరితో స్నేహం చేస్తాడు. సమంతకు త్వరలో సిటాడెల్ సిరీస్ రాబోతోంది. అతను తన నిర్మాణ సంస్థతో “మా ఇంటి బంగ్రామ్” అనే చిత్రాన్ని కూడా విడుదల చేశాడు. రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో ‘ఐ వాంట్ టు సీ … Read more

సమంత తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించింది

స్టార్ నటి సమంతకు నేటితో ఏడాది నిండింది మరియు ఈ ప్రత్యేక సందర్భంగా, అన్ని వైపుల నుండి గొప్ప నటికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈలోగా సమంత తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సమంత డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని ఉన్నట్లుగా ఉంది. ఆమె బట్టలు రక్తంతో మరకలు ఉన్నాయి మరియు … Read more

‘హనుమాన్‌’పై సమంత రివ్యూ.. ఎవరితో కలిసి సినిమా చూసిందంటే?

హను మాన్ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఓవర్సీస్‌లో నాలుగు మిలియన్ల డాలర్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇండియాలో అన్ని చోట్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ బెల్టులో రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పెంచుతూనే ఉన్నారు. షోలు, స్క్రీన్‌లు పెరుగుతూనే ఉన్నాయి. అలా హను మాన్ సినిమా అంతకంతకూ వసూల్ చేస్తూనే పోతోంది. నైజాంలో సరైన థియేటర్లు మాత్రం ఇంకా దొరకడం లేదు. క్లోజ్ అయిన థియేటర్లు … Read more

Samantha : నొప్పి తట్టుకోలేక అలా చేసిన సమంత.. వైరల్ అవుతున్న ఇన్ స్టా పోస్ట్…

Samantha

Samantha : నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ చిత్రాల్లో కూడా సమంత నటించింది. ఇక తాజాగా సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా గడుపుతుంది. ఈ సిరీస్ లి సమంతకు జంటగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఈ సిరీస్ రాజ్ అండ్ … Read more

Samantha : ముసలి ముఖం అన్న నిర్మాతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత…

Samantha

Samantha : నటి సమంత మీద కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. శాకుంతలం మూవీ డిజాస్టర్ కావడంతో పలువులు సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నిర్మాత చిట్టిబాబు కూడా సమంత గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ … Read more

Samantha : మళ్ళీ అనారోగ్యానికి గురైన సమంత.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్…

samantha

Samantha : స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మైథలాజికల్ కథతో వస్తున్న శాకుంతలం మూవీలో సమంత శకుంతల పాత్రలో నటించింది. శాకుంతలం సినిమా చాలాసార్లు వాయిదా పడిన తర్వాత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర … Read more

Samantha: సమంతను అది చేయమన్న అభిమాని..అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్…

samantha

Samantha: ఏ మాయ చేసావే సినిమాతో కుర్ర కారుల మనసు దోచేసుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. ఇన్నేళ్లలో సమంత తన సినిమాలకి ప్రత్యేక మార్కెట్ ను ఏర్పరచుకోవడమే కాదు తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకుపోతున్నారు సమంత. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో … Read more

Samantha: శాకుంతలం సినిమాలో సమంత ఎన్ని కోట్ల బంగారం ధరించిందో తెలుసా…

shakunthalam

Samantha: సినిమాల్లో, సీరియల్స్ లో కనిపించేదంతా బంగారం కాదు. గిల్ట్ నగలే ఎక్కువగా వాడుతారు. కానీ సమంత నటించిన శాకుంతలం కోసం నిజమైన బంగారు ఆభరణాలు వాడినట్లు గుణశేఖర్ తెలిపారు. ఇందులో 14 కోట్లు విలువ చేసే ఆభరణాలు వినియోగించినట్లు చెప్పారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. టైటిల్ రోల్ సమంత పోషించగా, సినిమాలో వాడిన ఆభరణాలతో ఎగ్జిబిషన్ పెట్టారు. దానవీర … Read more

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన సమంత.. ఆందోళనలో అభిమానులు…

samantha

సమంత కు గాయాలు, కొన్ని గంటలుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం ఇది. మరి నిజంగానే ఆమెకు అంత తీవ్రమైన గాయాలు అయ్యాయా. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం సమంత అంత రిస్క్ తీసుకోవడానికి కారణం ఏమిటి. ఓవైపు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఆ రేంజ్ యాక్షన్ సీన్లు ఎందుకు చేస్తున్నారు. అసలు సామ్ కి తగిలిన దెబ్బలు ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్రభావం చూపించబోతున్నాయా. సమంత ఈ మధ్య ఏం చేసినా ట్రెండింగ్ అవుతుంది. … Read more

నాగ చైతన్య మీద కోపం ఇంకా తగ్గలేదా…

samantha nagachaitanya

సమంత, నాగచైతన్య విడిపోయి ఏడాదిన్నర అయిపోయింది. ఇంతవరకు ఒకరు మరొకరి గురించి మాట్లాడుకుంది గాని విష్ చేసుకుంది గాని లేదు. బర్త్డే నాడు హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పుకోలేదు. అయితే చైతు కాస్త తగ్గి రీసెంట్ గా సమంత ఫోటోని షేర్ చేశారు. కానీ సామ్ మాత్రం చైతు ఫోటోని అవైడ్ చేసేసింది. సామ్ కావాలనే ఇలా చేసిందా. విడిపోయిన తర్వాత సామ్, చైతు ఎవరి జీవితం వాళ్ళుగా బ్రతికేస్తున్నారు. ఈ ఇద్దరిలో ప్రేమ పుట్టించి … Read more