Gunasekhar: ఒక్కడు తర్వాత మహేష్ తో ఫ్లాప్స్.. కారణం చెప్పిన గుణశేఖర్
మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో ఓ కీలకమైన మైలురాయిలాంటి సినిమా ఒక్కడు (Okkadu). ఈ సినిమా మహేష్ ను మాస్ కమర్షియల్ హీరోగా నిలబెట్టింది. ఈ చిత్రానికి గుణశేఖర్(Gunasekhar) దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ మహేష్ తో వరుసగా మరో రెండు సినిమాలు చేశారు. అవే అర్జున్(Arjun), సైనికుడు(Sainikudu). ఇలా ఒకే హీరోతో వరుసగా మూడు సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ హిట్లు మాత్రం రిపీట్ కాలేదు. … Read more