సుమంత్ ఫెయిల్యూర్ వెనక ఆర్జీవి హస్తం ఉందా?
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా శని ఇండస్ట్రీలోకి నాగార్జున అడుగుపెట్టి సూపర్ సక్సెస్ సాధించారు. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ తరువాత మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో నాగార్జున కెరీర్ అద్భుతంగా ముందుకు నడిచింది. నాగార్జున కెరీర్ లో ముఖ్య పాత్ర పోషించిన చిత్రం శివ.ఈ మూవీ తోటే రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మరి అదే ఫ్యామిలీ నుంచి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ మాత్రం ఆ సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే దీనికి … Read more